Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl2e1cecdb-c325-4d43-b123-29f8652e1876-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl2e1cecdb-c325-4d43-b123-29f8652e1876-415x250-IndiaHerald.jpgఐపీఎల్ మొదలైంది అంటే చాలు సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఐపీఎల్ లో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులు ఇక అటు తమ అభిమాన జట్టుకి మద్దతు పలుకుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అభిమాన ఆటగాడు ఎవరైనా సిక్సర్ కొట్టిన లేదా ఫోర్ బాదిన.. లేదంటే బౌలర్ వికెట్ తీసినా కూడా ఇక గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా స్టేడియంలో ఉన్న అభిమానులు అందరిలో కూడా మరింత ఉత్సాహాన్ని నింపేందుకు అటు ప్రతి మ్యాచ్ లో కూడా చీర్ గర్ల్స్ సందడి చIpl{#}Josh;media;Audience;Mumbaiఐపీఎల్ లో.. చీర్ గర్ల్స్ జీతాలు ఎంతో తెలుసా?ఐపీఎల్ లో.. చీర్ గర్ల్స్ జీతాలు ఎంతో తెలుసా?Ipl{#}Josh;media;Audience;MumbaiSat, 08 Apr 2023 11:15:00 GMTఐపీఎల్ మొదలైంది అంటే చాలు సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఐపీఎల్ లో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులు ఇక అటు తమ అభిమాన జట్టుకి మద్దతు పలుకుతూ ఉంటారు. ఈ క్రమంలోనే  అభిమాన ఆటగాడు ఎవరైనా సిక్సర్ కొట్టిన లేదా ఫోర్ బాదిన.. లేదంటే బౌలర్ వికెట్ తీసినా కూడా ఇక గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా స్టేడియంలో ఉన్న అభిమానులు అందరిలో కూడా మరింత ఉత్సాహాన్ని నింపేందుకు అటు ప్రతి మ్యాచ్ లో కూడా చీర్ గర్ల్స్ సందడి చేస్తూ ఉంటారు అని చెప్పాలి.



 ఇక తమ జటు ప్లేయర్లు వికెట్ సాధించినప్పుడు లేదా బౌండరీలు బాదినపుడు చీల్ గర్ల్స్ తమ డాన్స్ తో అభిమానులు అందరిలో కూడా జోష్ నింపుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా అభిమానుల్లో జోష్ నింపేందుకు ఎంతో అందంగా ఉండే చీర్ గర్ల్స్ ని ఎంపిక చేస్తూ ఉంటాయి ఆయా జట్ల యాజమాన్యాలు. అయితే ఇక ఐపీఎల్ లో ఉండే ఆటగాళ్లకు అయితే టోర్నీలో ఆడటం ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అని తెలుసు. కానీ ఇలా ప్రతి మ్యాచ్ లో కనిపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే చీర్ గర్ల్స్ వేతనం ఎంత ఉంటుంది అన్నది మాత్రం చాలా మందికి తెలియదు.


 ఈ క్రమంలోనే వారికి ఎంత మొత్తంలో చెల్లిస్తారు అనే విషయాన్ని ఒక మీడియా సంస్థ వెల్లడించింది. మ్యాచ్ ల వారిగానే వారికి జీతాలు ఇస్తూ ఉంటారట. కోల్కతా అత్యధికంగా చీర్ గర్ల్స్ కి 25000  చెల్లిస్తుందట. ఇక ముంబై ఇండియన్స్ ఆర్సీబీలు 20000 మిగతా జట్లన్నీ సగటున ఒక్కో మ్యాచ్ కి 12000 ఇస్తారట. ఒకవేళ జట్టు విజయం సాధిస్తే ఇక చీర్ గర్ల్స్ బోనస్ కూడా ఉంటుందట. అదనంగా అటు స్టార్ హోటల్లో వసతి, ఫుడ్ కూడా లభిస్తాయి అన్నది తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

నానీ కి అదృష్టంగా మారిన రవితేజ !

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>