MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/honey-rose-photos76a36f5d-4983-44ce-8165-72dcd8e100cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/honey-rose-photos76a36f5d-4983-44ce-8165-72dcd8e100cf-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వెండితెర పైన బాగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్.. ఈ అమ్మడు మొదట కొన్ని చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది కానీ ఈమధ్య బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగులోకి మళ్ళీ రియంట్రి ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ.. ఈ ఒక్క సినిమాతోనే ఈమె అందచందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో హీరోయిన్లకు మించి క్రేజీ ను సంపాదించుకుంది హాని రోజు.. ఆ తరువాత ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. మలయాళం లో కూడా పలు చిత్రాలలో నటించHONEY ROSE;PHOTOS{#}Aqua;Balakrishna;Successపాలరాతి శిల్పం లా హనీ రోజ్ అందాలు..!!పాలరాతి శిల్పం లా హనీ రోజ్ అందాలు..!!HONEY ROSE;PHOTOS{#}Aqua;Balakrishna;SuccessSat, 08 Apr 2023 22:00:00 GMTఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వెండితెర పైన బాగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్.. ఈ అమ్మడు మొదట కొన్ని చిత్రాల లో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది కానీ ఈ మధ్య బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగులోకి మళ్ళీ రియంట్రి ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ.. ఈ ఒక్క సినిమాతోనే ఈమె అందచందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో హీరోయిన్లకు మించి క్రేజీ ను సంపాదించుకుంది హాని రోజు.. ఆ తరువాత ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.మలయాళం లో కూడా పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోల సరసన నటించింది తన అందం అభినయంతో చూపు తిప్పుకొని అందంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఇక ఈమె అందాన్ని చూసి ఇతర హీరోయిన్లు కూడా అసూయపడే విధంగా కనిపిస్తోంది. ఈమె ఫిజిక్కుకు గ్లామర్ కు సైతం కుర్రకారులు పడిచస్తున్నారు.. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఈ అమ్మడు సినిమాల కంటే ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి ఎక్కువగా వెళుతుంది అక్కడ అన్ని రోజు వస్తోందంటే చాలు అభిమానులు గుంపులు గుంపులుగా వెళ్లి ఆమెను చూడడానికి ఇష్టపడుతున్నారు.హనీ రోజ్ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు సైతం క్యూ కడుతూ ఉన్నారు. తాజాగా నీటి రంగు చీరలు చాలా స్టైలిష్ గా తన అందాలను చూపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ తన ఫేసులో ఆ చిరునవ్వుతో అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ముఖ్యం గా మ్యాచింగ్ వాటితో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. తన యద అందాలను చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది హనీ రోజ్.. మరి రాబోయే రోజుల్లో ఈ అమ్మడు ఎన్ని సినిమాలలో నటిస్తుందేమో చూడాలి మరి ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఈ ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
RRR Telugu Movie Review Rating

పాలరాతి శిల్పం లా హనీ రోజ్ అందాలు..!!

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>