LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం చాలా మంది కూడా జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో శరీరానికి కావల్సిన పోషకాలు సరిగ్గా అందక చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మన శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పులు, నీరసం, అలసట ఇంకా వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ పాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి చాలా సింపుల్ గా బయటపడవచ్చు.అయితే సాధారణ పాలను తీసుకోవడానికి బదులు ఈ పాలల్లో మరో రెండు health{#}Ginger;Calcium;Jaggery;Shaktiఈ పాలు తాగితే ఏ రోగాలు, నొప్పులు రావు?ఈ పాలు తాగితే ఏ రోగాలు, నొప్పులు రావు?health{#}Ginger;Calcium;Jaggery;ShaktiFri, 07 Apr 2023 16:44:28 GMTప్రస్తుతం చాలా మంది కూడా జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో శరీరానికి కావల్సిన పోషకాలు సరిగ్గా అందక చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రావడానికి  ఎన్నో కారణాలు ఉంటాయి. మన శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పులు, నీరసం, అలసట ఇంకా వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ పాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి చాలా సింపుల్ గా బయటపడవచ్చు.అయితే సాధారణ పాలను తీసుకోవడానికి బదులు ఈ పాలల్లో మరో రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.సోంపు గింజలు, అల్లం ఇవి రెండు మన ఇంట్లో ఉండేవే. వీటిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకోని వీటిని కొద్దిగా మరిగించిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలను ఇంకా ఒక ఇంచు అల్లం ముక్కలను వేసి పాలను మరిగించాలి.


ఈ పాలను ఒక 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత వాటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోని ఆ తరువాత ఇందులో రుచి కోసం ఒక టీ స్పూన్ తేనెను లేదా అర టీ స్పూన్ పటిక బెల్లం పొడిని మీరు కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న పాలను పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. ఇక ఈ పాలను పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు ఎవరైనా తాగవచ్చు. ఈ విధంగా ఈ పాలను తాగడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరానికి తగినంత శక్తి లభించి నీరసం, అలసట వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఈ పాలను తాగడం వల్ల రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా ఈ పాలను తాగడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు చాలా సులభంగా తగ్గుతాయి.



RRR Telugu Movie Review Rating

ఓవర్సీస్ లో ఇప్పటివరకు అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>