MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiranf5d2dea9-7c17-49f5-b9ac-ba6456c667b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiranf5d2dea9-7c17-49f5-b9ac-ba6456c667b3-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో మొదటగా సేబస్టియన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో కిరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత సమ్మతమే ... నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇలా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరో సమ్మతమే మూవీ తో పర్వాలేదు అKiran{#}Yuva;Box office;kiran;vishnu;Cinemaకిరణ్ "వినరో భాగ్యము విష్ణు కథ" మూవీకి ఎంత లాభం వచ్చిందో తెలుసా..!కిరణ్ "వినరో భాగ్యము విష్ణు కథ" మూవీకి ఎంత లాభం వచ్చిందో తెలుసా..!Kiran{#}Yuva;Box office;kiran;vishnu;CinemaFri, 07 Apr 2023 12:30:49 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం ఈ మధ్య కాలంలో వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో మొదటగా సేబస్టియన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో కిరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత సమ్మతమే ... నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

 ఇలా పోయిన సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన ఈ యువ హీరో సమ్మతమే మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఈ యువ హీరో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ విడుదల ముందు ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టు కోవడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

 ఈ మూవీ 4.50  కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీ లోకి దిగింది. ఇలా మంచి ప్రీ బిజినెస్ ను జరుపుకున్న ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రాని ముగిసే సరికి వరల్డ్ వైడ్ గా 5.29 కోట్ల షేర్ ... 10.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో ఈ మూవీ ఫైనల్ గా 0.79 కోట్ల లాభాలను అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది.



RRR Telugu Movie Review Rating

2వ వారం కూడా అదిరిపోయే థియేటర్ కౌంట్ ను దక్కించుకున్న "దసరా" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>