MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-letest-movie-update-news5019b5b0-579e-40bc-b101-856f96ba1b77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-letest-movie-update-news5019b5b0-579e-40bc-b101-856f96ba1b77-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయిన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అఖిల్ తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించు కున్నాడు. ఆఖరుగా అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా పూజా హెగ్డే ఈ సినAkhil{#}surender reddy;v v vinayak;Mammootty;Kannada;Music;Bommarillu;Silver;Pooja Hegde;akhil akkineni;Tollywood;Posters;Mass;Hindi;Hero;Heroine;Tamil;Telugu;Cinemaఅఖిల్ "ఏజెంట్" మూవీ నుండి ఈరోజు ఆ సమయానికి స్పెషల్ పోస్టర్..!అఖిల్ "ఏజెంట్" మూవీ నుండి ఈరోజు ఆ సమయానికి స్పెషల్ పోస్టర్..!Akhil{#}surender reddy;v v vinayak;Mammootty;Kannada;Music;Bommarillu;Silver;Pooja Hegde;akhil akkineni;Tollywood;Posters;Mass;Hindi;Hero;Heroine;Tamil;Telugu;CinemaFri, 07 Apr 2023 10:01:52 GMTటాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరు అయినటు వంటి వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అఖిల్ మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయిన అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అఖిల్ తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరో గా నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించు కున్నాడు. ఆఖరుగా అఖిల్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అఖిల్ ... సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్నటు వంటి ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సాక్షా వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా హిప్ హాప్ తమిజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరినట్లు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే రోజు విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే రేపు అఖిల్ పుట్టిన రోజు అన్న విషయం మనకు తెలిసిందే. అయితే అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఏజెంట్ మూవీ బృందం ఒక స్పెషల్ పోస్టర్ ను ఉదయం 10 గంటల 08 నిమిషాలకు విడుదల చేయబోతోంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుంది చూడాలి.



RRR Telugu Movie Review Rating

హెయిర్ కట్ నచ్చలేదని.. సూసైడ్ చేసుకున్నాడు.. ఎక్కడంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>