NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/kobrad87476d0-c2e6-4d6e-bc0f-f7b8683c311f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/kobrad87476d0-c2e6-4d6e-bc0f-f7b8683c311f-415x250-IndiaHerald.jpgసాధారణంగా అడవిలోకి వెళ్ళినప్పుడు రహదారిగుండా ఎన్నో రకాల పాములు కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు విషపూరితమైన పాములు అటు జనావాసాల్లోకి వస్తూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా విమానం లోకి పాములు రావడం లాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అది కూడా విషపూరితమైన పాములు విమానంలోకి ప్రవేశించడం అంటే అది దాదాపు అసాధ్యం అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా విమానంలోకి పాము వచ్చింది. అయితే ఈ పామును విమానం నేల మీద ఉనKobra{#}king;Kingవిమానం గాల్లో ఉండగా.. పైలెట్ సీట్ కిందికి కింగ్ కోబ్రా.. చివరికి ఏం జరిగిందంటే?విమానం గాల్లో ఉండగా.. పైలెట్ సీట్ కిందికి కింగ్ కోబ్రా.. చివరికి ఏం జరిగిందంటే?Kobra{#}king;KingFri, 07 Apr 2023 11:00:00 GMTసాధారణంగా అడవి లోకి వెళ్ళినప్పుడు రహదారి గుండా ఎన్నో రకాల పాములు కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని కొన్ని సార్లు విషపూరితమైన పాములు అటు జనావాసాల్లోకి వస్తూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా విమానం లోకి పాములు రావడం లాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అది కూడా విష పూరితమైన పాములు విమానం లోకి ప్రవేశించడం అంటే అది దాదాపు అసాధ్యం అని చెప్పాలి.


కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగు లోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా విమానం లోకి పాము వచ్చింది. అయితే ఈ పామును విమానం నేల మీద ఉన్నప్పుడు గమనించ లేదు. ఏకంగా గాల్లో ఉన్నప్పుడు పైలట్ గమనించి ఒక్క సారిగా షాక్అయ్యాడు. దీంతో ఎంతో చాకచక్యం  గా వ్యవహరించి ఇక ఎలాంటి ప్రమాదం జరగకుండానే ఆ కింగ్ కోబ్రా నుంచి తప్పించుకున్నాడు అని చెప్పాలి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఏకంగా పైలట్ సీట్ కిందికి కింగ్ కోబ్రా వచ్చి బుసలు కొట్టింది.


 బ్లూం పోన్టైన్ నుంచి ప్రిటోరియా కు వెళ్తున్న ప్రైవేట్ ఫ్లైట్లో పైలెట్ సీట్ కింద ఏదో శబ్దం వినిపించింది. దీంతో ఏంటా అని పైలెట్ గమనిస్తే అక్కడ ఒక భారీ కింగ్ కోబ్రా కనిపించింది. దీంతో ఒక్కసారిగా హడలిపోయాడు పైలెట్. తర్వాత చాకచక్యంగా వ్యవహరించాడు. పామును బయటకు పంపించాలి అంటే ఇక విమానాన్ని ల్యాండ్ చేయడం ఒకటే మార్గం అని అనుకున్నాడు. వెంటనే విషయాన్ని ఇక విమానంలో ఉన్న ప్రయాణికులకు చెప్పి ఇక దగ్గరలో ఉన్న విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండ్ చేశాడు. తర్వాత అక్కడికి మిగతా సిబ్బంది వచ్చి పామును చాకచక్యంగా పట్టుకున్నారు అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

దసరా సినిమా కోసం పక్కా ప్లాన్ వేసిన నాని...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>