MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaea503da9-0258-44f6-a27e-dc5d8900ac56-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejaea503da9-0258-44f6-a27e-dc5d8900ac56-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూ వీలలో హీరోగా నటించాడు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన రవితేజ ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఎలా రవితేజ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉండడంతో ఈ హీరో నటించిన సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా రవితేజ నటించిన ఆఖరి 5 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం. రావణాసుర : రవితేజ హీరRaviteja{#}choudary actor;divyansha kaushik;ramesh varma;sharath;Sharrath Marar;Shruti Haasan;Blockbuster hit;Industry;sudheer varma;ravi teja;Ravi;Telugu;cinema theater;sree;Heroine;Hero;Cinemaరవితేజ ఆఖరి 5 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలిస్తే షాక్ కావాల్సిందే..!రవితేజ ఆఖరి 5 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలిస్తే షాక్ కావాల్సిందే..!Raviteja{#}choudary actor;divyansha kaushik;ramesh varma;sharath;Sharrath Marar;Shruti Haasan;Blockbuster hit;Industry;sudheer varma;ravi teja;Ravi;Telugu;cinema theater;sree;Heroine;Hero;CinemaFri, 07 Apr 2023 16:45:52 GMTమాస్ మహారాజా రవితేజ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన మూ వీలలో హీరోగా నటించాడు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించిన రవితేజ ప్రస్తుతం ఫుల్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఎలా రవితేజ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉండడంతో ఈ హీరో నటించిన సినిమాలకు అదిరిపోయే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా రవితేజ నటించిన ఆఖరి 5 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

రావణాసుర : రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ రోజు అనగా ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ధమాకా : రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రామారావు అండ్ డ్యూటీ : రవితేజ హీరోగా రాజేష విజయన్ ... దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ లుగా శరత్ మండుగా దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఖిలాడి : రవితేజ హీరోగా డింపుల్ హయాతి ... మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

క్రాక్ : రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.



RRR Telugu Movie Review Rating

ఓవర్సీస్ లో ఇప్పటివరకు అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>