MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopi-chandh2ff6a6c7-2652-4644-b567-73eedaf44d26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopi-chandh2ff6a6c7-2652-4644-b567-73eedaf44d26-415x250-IndiaHerald.jpgమాస్ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న తెలుగు హీరోల్లో గోపీచంద్ ఒకరు. గోపీచంద్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లలో హీరో గా నటించిన వాటి తోనే ఎక్కువ శాతం విజయాలను అందుకోవడంతో గోపీచంద్ కు ఎక్కువ శాతం మాస్ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా గోపీచంద్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అయినటు వంటి రామబాణం సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ వాసు ఈ Gopi chandh{#}you tube;Music;Mass;cinema theater;sree;Telugu;Hero;Heroine;Cinemaరామబాణం మూవీలోని "ఐఫోన్" సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్..!రామబాణం మూవీలోని "ఐఫోన్" సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్..!Gopi chandh{#}you tube;Music;Mass;cinema theater;sree;Telugu;Hero;Heroine;CinemaFri, 07 Apr 2023 17:19:59 GMTమాస్ ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న తెలుగు హీరోల్లో గోపీచంద్ ఒకరు. గోపీచంద్ ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎక్కువ శాతం మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లలో హీరో గా నటించిన వాటి తోనే ఎక్కువ శాతం విజయాలను అందుకోవడంతో గోపీచంద్ కు ఎక్కువ శాతం మాస్ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది.

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా గోపీచంద్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అయినటు వంటి రామబాణం సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను కూడా మొదలు పెట్టింది. 

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ రోజు ఈ సినిమా నుండి "ఐ ఫోన్" అంటూ సాగే మొదటి పాటను విడుదల చేసింది. ఈ పాటను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఈ మూవీ లోని మొదటి పాటకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

 ఈ మూవీ లోని "ఐ ఫోన్" అంటూ సాగే మొదటి పాటకు ఇప్పటికే యూట్యూబ్ లో 1.7 మిలియన్ వ్యూస్ ... 29 కే లైక్స్ లభించాయి. ఇలా ప్రస్తుతం ఈ సాంగ్ కు  ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే చివరగా గోపీచంద్ "పక్కా కమర్షియల్" అనే మూవీ తో ప్రేక్షకులను నిరాశపరచాడు. మరి రామబాణం మూవీ తో గోపీచంద్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఓవర్సీస్ లో ఇప్పటివరకు అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>