Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vural2383114f-4045-4daa-9241-19b4b5296db9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/vural2383114f-4045-4daa-9241-19b4b5296db9-415x250-IndiaHerald.jpgఒకప్పుడైతే యూత్ టార్గెట్ ఒకటే ఉండేది. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించి ప్రయోజకులం అవ్వాలి అని. ఇప్పుడు అందరి టార్గెట్ ఒకే ఒకటి. అదే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని. ఏదో ఒక సేవ కార్యక్రమం చేస్తున్నట్లుగా ఫోజులు కొట్టి ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి.. ఇక లైకులు సంపాదించి ఫాలోవర్లను పెంచుకోవాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి అని చెప్పాలి. ఇంస్టాగ్రామ్ లో రీల్స్ కోసం కొంతమంది.. ఇక యూట్యూబ్లో షార్ట్సVural{#}Makeup;Smart phone;Service;job;media;Instagramవీడియో కోసం అన్నం పెట్టిన యువతి.. చెంప పగలగొట్టిన కోతి?వీడియో కోసం అన్నం పెట్టిన యువతి.. చెంప పగలగొట్టిన కోతి?Vural{#}Makeup;Smart phone;Service;job;media;InstagramFri, 07 Apr 2023 08:05:00 GMTఒకప్పుడైతే యూత్ టార్గెట్ ఒకటే ఉండేది. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించి ప్రయోజకులం అవ్వాలి అని. ఇప్పుడు అందరి టార్గెట్ ఒకే ఒకటి. అదే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించాలని. ఏదో ఒక సేవ కార్యక్రమం చేస్తున్నట్లుగా ఫోజులు కొట్టి ఇక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి.. ఇక లైకులు సంపాదించి ఫాలోవర్లను పెంచుకోవాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇలాంటి వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి అని చెప్పాలి.


 ఇంస్టాగ్రామ్ లో రీల్స్ కోసం కొంతమంది.. ఇక యూట్యూబ్లో షార్ట్స్ కోసం మరికొంతమంది ఏకంగా ఎక్కడ లేని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అన్ని పనులను పక్కనపెట్టి రోజు వీడియోల కోసమే అందమైన డ్రెస్ వేసుకొని బాగా మేకప్ వేసుకొని వీడియోలు చేస్తున్న వారు కూడా కొంతమంది. అయితే కొంతమంది ఇక జంతువులకు ఆహారాన్ని అందిస్తున్నాము అన్నట్లుగా వీడియోలు చేసి ఇక సోషల్ మీడియాలో నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు. ఇక్కడ ఒక యువతి కూడా ఇలాంటిదే చేయాలని ప్రయత్నం చేసింది.


 కాని చివరికి ఆ యువతి ప్రయత్నం కాస్త బెడిసి కొట్టింది అని చెప్పాలి. ఏకంగా కోతికి అన్నం పెట్టేందుకు ప్రయత్నించిన యువతి చెంప పగిలిపోయింది. కోతులు ఎప్పుడు ఎలా స్పందిస్తాయి అన్నది ఊహించడం చాలా కష్టం. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. కోతులతో ఫ్రెండ్లీగా ఉండాలి అనుకున్న యువతికి చెంప పగిలిపోయింది. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే.. ఒక యువతి ఏకంగా కోతికి అన్నం పెట్టేందుకు ప్రయత్నిస్తుంది.. పక్కనే ఒక యువతి సెల్ ఫోన్ పట్టుకుని వీడియో తీస్తుంది. అయితే రీల్స్ కోసమే ఇదంతా చేస్తున్నారని కోతికి అర్ధమైందో ఏమో.. వెంటనే వచ్చి యువతి చెంప చెల్లుమనిపించింది. దీంతో ఒకసారిగా భయపడిపోయిన యువతి అక్కడి నుంచి పారిపోయింది.
">



RRR Telugu Movie Review Rating

సమంత శాకుంతలం.. హిట్టు కొట్టేసినట్లే.. ఎందుకంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>