MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chatrapati-9157cdd6-5fc1-4ec5-9639-b5d45ede6393-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chatrapati-9157cdd6-5fc1-4ec5-9639-b5d45ede6393-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... వి వి వినాయక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో ఆఖరుగా అల్లుడు అదుర్స్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నబా నటేష్ Chatrapati {#}bellamkonda sai sreenivas;you tube;Adhurs;V;v v vinayak;Remake;Silver;Mass;Yuva;Box office;Hero;Tollywood;Hindi;Heroine;Samantha;Cinemaహిందీలో బెల్లంకొండ క్రేజ్ మామూలుగా లేదుగా..!హిందీలో బెల్లంకొండ క్రేజ్ మామూలుగా లేదుగా..!Chatrapati {#}bellamkonda sai sreenivas;you tube;Adhurs;V;v v vinayak;Remake;Silver;Mass;Yuva;Box office;Hero;Tollywood;Hindi;Heroine;Samantha;CinemaFri, 07 Apr 2023 15:40:38 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో సమంత హీరోయిన్ గా నటించగా ... v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో ఆఖరుగా అల్లుడు అదుర్స్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

 ఈ మూవీ లో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నబా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే అల్లుడు అదుర్స్ మూవీ తర్వాత ఈ హీరో తెలుగు లో సూపర్ హిట్ విజయం సాధించినటు వంటి చత్రపతి మూవీ ని హిందీ లో రీమిక్ చేశాడు. ఈ రీమేక్ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న వి వి  వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. 

మూవీ ని మే 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో యాక్షన్స్ సన్ని వేషాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ టీజర్ కు హిందీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ టీజర్ కు యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ను ... 196 కే లైక్ లను వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే చత్రపతి హిందీ ట్రైలర్ కు హిందీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది అని చెప్పవచ్చు.



RRR Telugu Movie Review Rating

ఓవర్సీస్ లో ఇప్పటివరకు అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>