BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrb9211585-8a9b-4252-8790-76771285fff7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrb9211585-8a9b-4252-8790-76771285fff7-415x250-IndiaHerald.jpgప్రమోషన్ల కోసం స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ధర్నా చేసింది. ఎనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పదోన్నతులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ లో స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్లు ధర్నా నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం నినాదాలు చేశారు. 8 సంలుగా పదోన్నతులు లేక రిటైర్ అయ్యారని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు అధKCR{#}Teachers;Government;School;Hyderabadకేసీఆర్‌.. ఇంకెప్పుడు ప్రమోషన్ ఇస్తారు?కేసీఆర్‌.. ఇంకెప్పుడు ప్రమోషన్ ఇస్తారు?KCR{#}Teachers;Government;School;HyderabadFri, 07 Apr 2023 23:05:00 GMTప్రమోషన్ల కోసం స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ధర్నా చేసింది. ఎనిమిది సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పదోన్నతులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ లో స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్లు  ధర్నా నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం నినాదాలు చేశారు. 8 సంలుగా పదోన్నతులు లేక రిటైర్ అయ్యారని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.


స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు అధికంగా ఉండుటం వల్ల... పాఠశాలలో విషయ నిపుణుల కొరత వల్ల విద్యనభ్యసిస్తున్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అయోమయంలో పడేస్తుందని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ అన్నారు. ప్రభుత్వం మేలుకొని పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ కోరింది. పదోన్నతులు సాధించే వరకు విశ్రమించేది లేదని... పహా వృత్తుల సాధనే ఏకైక ఎజెండాగా పని చేస్తామని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.



RRR Telugu Movie Review Rating

కేసీఆర్‌.. ఇంకెప్పుడు ప్రమోషన్ ఇస్తారు?

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>