MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ap-fiber-ottcc0c2aa5-0416-4d75-bd0e-dfbd1064e3c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ap-fiber-ottcc0c2aa5-0416-4d75-bd0e-dfbd1064e3c4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చాక యువత ప్రపంచమే ఇంటర్నెట్ మయంగా మారిపోయింది. ప్రపంచంలో ఎలాంటివి జరిగిన ఇట్టే వైరల్ గా మారుతూ ఉంటుంది. అలా ఓటిటి లో కూడా పలు సినిమాలు విడుదలవుతూ పలు సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉన్నాయి. గతంలో సినిమా విడుదల అయితే చాలు థియేటర్లో చూడాల్సిన పరిస్థితి ఉంది.లేకపోతే టీవీలో వచ్చేంతవరకు ఆగాల్సిందే అన్నట్లుగా ఉండేది.. కానీ ఈ మధ్య ఓటీటి లు వచ్చాక పూర్తిగా పరిస్థితి మారిపోయింది. థియేటర్లో విడుదలైన కొద్ది రోజులకి ఈ చిత్రాలు ఓటీటి ప్లాట్ఫారంలో స్AP FIBER OTT{#}ali reza;krishna;Andhra Pradesh;media;producer;Producer;Cinemaఏపీ వారికీ గుడ్ న్యూస్.. ఓటీటి లో విడుదలైన రోజే సినిమా చూసే అవకాశం..?ఏపీ వారికీ గుడ్ న్యూస్.. ఓటీటి లో విడుదలైన రోజే సినిమా చూసే అవకాశం..?AP FIBER OTT{#}ali reza;krishna;Andhra Pradesh;media;producer;Producer;CinemaFri, 07 Apr 2023 10:00:00 GMTప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చాక యువత ప్రపంచమే ఇంటర్నెట్ మయంగా మారిపోయింది. ప్రపంచంలో ఎలాంటివి జరిగిన ఇట్టే వైరల్ గా మారుతూ ఉంటుంది. అలా ఓటిటి లో కూడా పలు సినిమాలు విడుదలవుతూ పలు సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉన్నాయి. గతంలో సినిమా విడుదల అయితే చాలు థియేటర్లో చూడాల్సిన పరిస్థితి ఉంది.లేకపోతే టీవీలో వచ్చేంతవరకు ఆగాల్సిందే అన్నట్లుగా ఉండేది.. కానీ ఈ మధ్య ఓటీటి లు వచ్చాక పూర్తిగా పరిస్థితి మారిపోయింది.

థియేటర్లో విడుదలైన కొద్ది రోజులకి ఈ చిత్రాలు ఓటీటి ప్లాట్ఫారంలో స్ట్రిమ్మింగ్ అవుతూ ఉన్నాయి. దీంతో అభిమానులు తమకు నచ్చిన సినిమాలను ఇంట్లోనే కూర్చుని కుటుంబంతో కలిసి చూసే వీలు కలదు. అయితే ఓటిటి స్ట్రిమ్మింగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెను సంచలన నిర్ణయాన్ని తీసుకువచ్చింది దేశంలో ఎక్కడా లేనివిధంగా సినిమా విడుదలైన రోజుని ఏపీ ఫైబర్ నెట్ లో కొత్త సినిమాలు చూసేందుకు అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్..


ఈ కార్యక్రమాన్ని ప్రసాదు ల్యాబ్ వేదికగా ఈ రోజున లాంచ్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ లో ఓటీటి ప్లాట్ఫారం సర్వీసులు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా వెలుసుబాటు కల్పిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పునూరు గౌతంరెడ్డి.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు ఆలీ సినీ నిర్మాత కళ్యాణ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఏపీ ఫైబర్ నెట్ డిజిటల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు మార్చడం నెట్వర్క్ మౌలిక సదుపాయాలను వీక్షిత లేని ప్రతిపాదికగా అందుబాటులోకి ఉంచనున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాలలో కూడా సురక్షితమైన నాణ్యత గల కనెక్టివిటీ నెట్టును అందిస్తోంది. అందుకు సంబంధించిన ప్లాన్ డేటాను ఏపీ ప్రభుత్వం అందిస్తోంది.



RRR Telugu Movie Review Rating

వైరల్ అవుతున్న "పుష్ప పార్ట్ 2" వర్కింగ్ స్టిల్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>