Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthae404ec6b-b40c-444d-802d-754f863e3383-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthae404ec6b-b40c-444d-802d-754f863e3383-415x250-IndiaHerald.jpgప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత గురించి కొత్తగా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ఇక ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అదరగొడుతుంది. లేడీ సూపర్ స్టార్ అనే రేంజ్ లో ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. హీరోలతో పోటీగా క్రేజ్ సంపాదించుకుని రెమ్యూనరేషన్ విషయంలో కూడా రికార్డ్స్ సృష్టిస్తుంది సమంత. ఇకపోతే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుSamantha{#}editor mohan;nayana harshita;gunasekhar;Samantha;Hero;Heroine;Cinema;prema;Love;Audienceసమంత శాకుంతలం.. హిట్టు కొట్టేసినట్లే.. ఎందుకంటే?సమంత శాకుంతలం.. హిట్టు కొట్టేసినట్లే.. ఎందుకంటే?Samantha{#}editor mohan;nayana harshita;gunasekhar;Samantha;Hero;Heroine;Cinema;prema;Love;AudienceFri, 07 Apr 2023 09:15:00 GMTప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత గురించి కొత్తగా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ఇక ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అదరగొడుతుంది. లేడీ సూపర్ స్టార్ అనే రేంజ్ లో ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. హీరోలతో పోటీగా క్రేజ్ సంపాదించుకుని రెమ్యూనరేషన్ విషయంలో కూడా రికార్డ్స్ సృష్టిస్తుంది సమంత. ఇకపోతే నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



 ఇక ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి ఎంతో కష్టంగా ఈ వ్యాధిని జయించింది. ఇక ఇప్పుడు తన కెరీర్ను మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గుణశేఖర్ దర్శకత్వంలో సమాంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది అన్న విషయం తెలిసిందే. శకుంతల, దుష్యంతుల ప్రేమ కావ్యంగా ఇక ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ హీరో దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు.


 ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి  విడుదలైన టీజర్ ట్రైలర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ప్రస్తుతం సినిమా విడుదలకు  సమయం దగ్గర పడుతుండడంతో సమంత వరుసగా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. అయితే సమంత నటించిన శాకుంతలం సినిమా దాదాపు హిట్ అయిపోయినట్లే అని విడుదలకు ముందే కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. కారణం ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాకు పోటీగా ఏ పెద్ద సినిమా లేదు. దీనిబట్టి సినిమా సగం సేఫ్ అని చెప్పొచ్చు. అందులోనూ 3d సినిమా కావడంతో విజువల్స్ కోసమైనా ప్రేక్షకులు థియేటర్కు వస్తారు. ఇక సమంత మయూసైటిస్ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో ఇక అభిమానులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక ఇవన్నీ కలిసి వచ్చి మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ సినిమా తిరుగులేని విజయం సాధించడం పక్క అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

సమంత శాకుంతలం.. హిట్టు కొట్టేసినట్లే.. ఎందుకంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>