BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcre9cf0758-7d54-4afd-8141-66ee9f666527-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcre9cf0758-7d54-4afd-8141-66ee9f666527-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధుల్లో గోల్ మాల్‌ జరిగింది. ఈ నిధుల కోసం కొంతమంది అడ్డదారులు తొక్కి.. ఆస్పత్రుల్లో నకిలీ బిల్లులు రూపొందించి వాటితో దరఖాస్తు చేసుకున్నారు. ఈ బిల్లులపై అనుమానం వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయానికి చెందిన అధికారులు పోలీసులకు కంప్లయింట్‌ ఇచ్చారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి, మిర్యాలగూడలోనూ మరో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు దొంగ బిల్లులతో అక్రమంగా డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. 30 వేల నుంచి 40వేల రూపాయల విలువ చేసే నకిలీ బిల్లులను రూపొందించినట్లు సీసీఎస్ పోలీసkcr{#}nidhi;Telangana Chief Minister;Thief;Donga;Application;policeసీఎం సహాయనిధి నిధుల్లో బిగ్‌ గోల్ మాల్‌?సీఎం సహాయనిధి నిధుల్లో బిగ్‌ గోల్ మాల్‌?kcr{#}nidhi;Telangana Chief Minister;Thief;Donga;Application;policeFri, 07 Apr 2023 22:50:30 GMTతెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధుల్లో గోల్ మాల్‌ జరిగింది. ఈ నిధుల కోసం కొంతమంది అడ్డదారులు తొక్కి.. ఆస్పత్రుల్లో నకిలీ బిల్లులు రూపొందించి వాటితో దరఖాస్తు చేసుకున్నారు. ఈ బిల్లులపై అనుమానం వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయానికి చెందిన అధికారులు పోలీసులకు కంప్లయింట్‌ ఇచ్చారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి, మిర్యాలగూడలోనూ మరో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు దొంగ బిల్లులతో అక్రమంగా డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. 30 వేల నుంచి 40వేల రూపాయల విలువ చేసే నకిలీ బిల్లులను రూపొందించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు.


ఈ గోల్ మాల్‌ ఘటనలో నలుగురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సచివాలయలోని రెవెన్యూ శాఖ అధికారి మూర్తి నెల క్రితం సైఫాబాద్ పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. సైఫాబాద్ పోలీసులు సదరు కేసును సీసీఎస్ కు ట్రాన్స్‌ఫర్ చేశారు.



RRR Telugu Movie Review Rating

కేసీఆర్‌.. ఇంకెప్పుడు ప్రమోషన్ ఇస్తారు?

పవన్‌ ఢిల్లీ టూర్‌లో ఏం జరిగింది?

కర్ణాటకలో ఈసారి గెలుపు కాంగ్రెస్‌దేనా?

ఆ 15 మందికి జగన్ మళ్లీ టికెట్‌ ఇవ్వరా?

పవన్ టీమ్‌.. బీజేపీలో ఆయన్ను టార్గెట్‌ చేస్తోందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>