MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-teaser70cefa57-8f29-479f-90a2-2d86edf71a20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-teaser70cefa57-8f29-479f-90a2-2d86edf71a20-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి క్రేజ్ అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. దీంతో పుష్ప-2 చిత్రం పైన మరింత క్రేజ్ నెలకొంది.. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు కాయలు కాసేలా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు రేపటి రోజున అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ రోజున కొన్ని నిమిషాల క్రితం పుష్ప -2 చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. అందుకు సంబంధించి ఒక టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.PUSPA-2;TEASER{#}Allu Arjun;sukumar;Cinema;police;Tirupati;Tiger;Traffic police;Chitramటీజర్: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప-2 టీజర్..!!టీజర్: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పుష్ప-2 టీజర్..!!PUSPA-2;TEASER{#}Allu Arjun;sukumar;Cinema;police;Tirupati;Tiger;Traffic police;ChitramFri, 07 Apr 2023 16:43:50 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి క్రేజ్ అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. దీంతో పుష్ప-2 చిత్రం పైన మరింత క్రేజ్ నెలకొంది.. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు కాయలు కాసేలా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు రేపటి రోజున అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ రోజున కొన్ని నిమిషాల క్రితం పుష్ప -2 చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. అందుకు సంబంధించి ఒక టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.


ఈ టీజర్ అభిమానులకు  ఫుల్ కిచ్చేలా కనిపిస్తోంది.. మూడు నిమిషాలు ఉన్న ఈ వీడియో అభిమానులకు ప్రేక్షకులకు సైతం గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తోంది.. ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే తిరుపతి పోలీస్ స్టేషన్ నుంచి 8 బుల్లెట్లు గాయాలతో పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలియక పోలీసులు ఒక పక్క వెతుకుతూ ఉండగా మరొకపక్క పుష్ప మద్దతుదారులు పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టడం జరిగింది.. దీంతో అసలు పుష్ప ఉన్నారా లేకపోతే పోలీసులు చంపి అల్లర్లు సృష్టించారు అనే డైలాగ్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక పుష్ప విదేశాలలో ఉన్నాడంటూ చూపించడం జరిగింది. ఇలాంటి సమయంలో శేషాచలా అడవుల్లో కనిపించినట్లుగా ఒక వీడియోని విడుదల చేసి సుకుమార్ మరింత హైప్ పెంచారు.. ఈ వీడియో చూసిన అభిమానులు అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక ఇందులో డైలాగ్ అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని ఒకవేళ పూలే రెండు అడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చాడని అర్థం అంటూ చెప్పే డైలాగ్ బాగా ఆకట్టుకుంటుంది ఇక చివరిలో స్టేషన్లో పుష్పరాజు రూలని చెప్పే షాట్ ఈ వీడియోకి హైలైట్ గా నిలుస్తోంది ప్రస్తుతం అందుకు సంబంధించిన టీజర్ మాత్రం వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

ఓవర్సీస్ లో ఇప్పటివరకు అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>