MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kruthib1243056-8e76-4ee9-99e9-82e8608230ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kruthib1243056-8e76-4ee9-99e9-82e8608230ee-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ ఉప్పెన తోనే అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకొని ఆ తర్వాత అనేక సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తూ వరుస అవకాశాలను దక్కించుకుంటున్న వారిలో ఒకరు అయినటు వంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా నాగ చైతన్య హీరో గా వెంకట్ ప్రభు Kruthi{#}Macherla;venkat prabhu;Naga Chaitanya;media;Telugu;Tollywood;Industry;Heroine;Cinemaస్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ లో మైమరపిస్తున్న నితిన్ బ్యూటీ..!స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ లో మైమరపిస్తున్న నితిన్ బ్యూటీ..!Kruthi{#}Macherla;venkat prabhu;Naga Chaitanya;media;Telugu;Tollywood;Industry;Heroine;CinemaFri, 07 Apr 2023 15:37:26 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ ఉప్పెన తోనే అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకొని ఆ తర్వాత అనేక సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తూ వరుస అవకాశా లను దక్కించుకుంటున్న వారి లో ఒకరు అయినటు వంటి కృతి శెట్టి గురించి ప్రత్యేకం గా టాలీవుడ్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . 


ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా నాగ చైతన్య హీరో గా వెంకట్ ప్రభు దర్శకత్వం లో రూపొందినటువంటి కస్టడీ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది. ఈ మూవీ తో పాటు పలు మూవీ లలో కూడా ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. కొద్ది రోజుల క్రితమే కృతి ... నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోయిన్ గా నటించింది .

 ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకు లను ఆకట్టు కోలేక పోయింది . ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలం లో కృతి తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగం గా తాజాగా కృతి తనకు సంబంధించిన వేరీ స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . ప్రస్తుతం కృతి కి సంబంధించిన వెరీ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి .



RRR Telugu Movie Review Rating

ఓవర్సీస్ లో ఇప్పటివరకు అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>