MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi9ae8c335-7bef-475f-99f0-51d80ebb896e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi9ae8c335-7bef-475f-99f0-51d80ebb896e-415x250-IndiaHerald.jpgకన్నడ సినిమా అయినటువంటి ప్రేమ మూవీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రేమ మూవీ లోని నటనతో అందచందాలతో ప్రేక్షకుల మనసులో దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది అందులో భాగంగా టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఫిదా మూవీతో ఏ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను పలకరించండి ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకోవడం అలాగే ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ తన చందాలతో డ్యSai pallavi{#}Sai Pallavi;prema;varun tej;Audience;Success;Fidaa;Indian;Telugu;Industry;Director;Makeup;Love;Cinemaఅందుకే మేకప్ లేకుండా నటించడానికి ఇష్టపడతా ... సాయి పల్లవి..!అందుకే మేకప్ లేకుండా నటించడానికి ఇష్టపడతా ... సాయి పల్లవి..!Sai pallavi{#}Sai Pallavi;prema;varun tej;Audience;Success;Fidaa;Indian;Telugu;Industry;Director;Makeup;Love;CinemaFri, 07 Apr 2023 12:40:54 GMTకన్నడ సినిమా అయినటువంటి ప్రేమ మూవీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రేమ మూవీ లోని నటనతో అందచందాలతో ప్రేక్షకుల మనసులో దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది అందులో భాగంగా టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ఫిదా మూవీతో ఏ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను పలకరించండి ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకోవడం అలాగే ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ తన చందాలతో డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సాయి పల్లవిగ్రేస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా పెరిగిపోయింది ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు అదిరిపోయే రోజు వేసుకున్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

 ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన సాయి పల్లవి గ్లామర్ షోకు స్కిన్ షోకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించకుండా కేవలం పద్ధతి గల పాత్రలో నటిస్తూ తన కెరియర్ను అద్భుతమైన జోషులు ముందుకు సాగిస్తుంది ఇది ఇలా ఉంటే తాజాగా సాయి పల్లవి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఆ బ్యాంకుల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సాయి పల్లవి తాజాగా ... నేను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేదాన్ని అని ... దానికి తోడు నా వాయిస్ కూడా బాగోదు. అలాగే నా మొహంపై మొటిమలు నన్ను చాలా భయపెట్టేవి. నా ఫస్ట్ మూవీ ప్రేమమ్‌ లో నేను మేకప్ లేకుండా నటించా ... ప్రేక్షకులు నన్ను ఇష్టపడ్డారు. అది నాలో చాలా ఆత్మ విశ్వాసాన్ని  పెంచింది. అందుకే నేను మేకప్ లేకుండా నటించడానికి ఇష్టపడతా అని సాయి పల్లవి తాజాగా చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

2వ వారం కూడా అదిరిపోయే థియేటర్ కౌంట్ ను దక్కించుకున్న "దసరా" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>