MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో మూవీ లు విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం. వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రవితేజ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ... రవితేజ భార్య పాత్రలో ఈ సినిమాలో క్యాథరిన్ నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన వTop heroes{#}Bobby;Venky Atluri;Simha;January;Shruti Haasan;Makar Sakranti;dhanush;Box office;Tamil;Balakrishna;ravi teja;Ravi;Chiranjeevi;srikanth;keerthi suresh;Nani;Hero;Cinemaఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 4 మూవీలు ఇవే..!ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 4 మూవీలు ఇవే..!Top heroes{#}Bobby;Venky Atluri;Simha;January;Shruti Haasan;Makar Sakranti;dhanush;Box office;Tamil;Balakrishna;ravi teja;Ravi;Chiranjeevi;srikanth;keerthi suresh;Nani;Hero;CinemaFri, 07 Apr 2023 12:24:11 GMTఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో మూవీ లు విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా బాబీమూవీ కి దర్శకత్వం వహించాడు. రవితేజమూవీ లో ఒక కీలక పాత్రలో నటించగా ... రవితేజ భార్య పాత్రలో ఈ సినిమాలో క్యాథరిన్ నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా 236.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

వీర సింహా రెడ్డి : నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 134 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సార్ : ధనుష్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 120.83 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమా తెలుగు మరియు తమల బాషలో విడుదల అయింది. తమిళ్ లో ఈ సినిమా వాతి పేరుతో విడుదల అయింది.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.



RRR Telugu Movie Review Rating

2వ వారం కూడా అదిరిపోయే థియేటర్ కౌంట్ ను దక్కించుకున్న "దసరా" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>