MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shourya-ecc2c03a-644a-4efa-8d35-c685bedcbade-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naga-shourya-ecc2c03a-644a-4efa-8d35-c685bedcbade-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తన నటనతో చాలా మంది ప్రేక్షకుల మనసు ఈ యంగ్ హీరో దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందినటు వంటి ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలు నడుమ విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫNaga shourya {#}Anu Malik;naga shourya;srinivas avasarala;Yuva;Audio;Box office;Industry;Music;Hero;Director;Cinema;Girlనాగశౌర్య కొత్త సినిమా నుండి ఫుల్ వీడియో సాంగ్ విడుదల..!నాగశౌర్య కొత్త సినిమా నుండి ఫుల్ వీడియో సాంగ్ విడుదల..!Naga shourya {#}Anu Malik;naga shourya;srinivas avasarala;Yuva;Audio;Box office;Industry;Music;Hero;Director;Cinema;GirlFri, 07 Apr 2023 14:37:41 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తన నటనతో చాలా మంది ప్రేక్షకుల మనసు ఈ యంగ్ హీరో దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ హీరో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందినటు వంటి ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాలు నడుమ విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు కూడా రాలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలకు మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ కి కల్యాణి మాలిక్ సంగీతం అందించాడు. అలాగే ఈ మూవీ విడుదల తర్వాత కూడా కల్యాణి మాలిక్మూవీ కి అందించిన సంగీతం కు గాను ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "కాఫీఫి" అనే సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఆడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మరి ఈ వీడియో సాంగ్ కు ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇది వరకే నాగ శౌర్య ... అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో రెండు మూవీ లు తెరకెక్కాయి. ఇది వీరి కాంబినేషన్ లో రూపొందిన మూడవ సినిమా.



RRR Telugu Movie Review Rating

పవన్ ... క్రిష్ కాంబినేషన్ మూవీ కొత్త షెడ్యూల్ ఆ తేదీ నుండి ప్రారంభం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>