TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/washingmesion-offers757b9ab3-7c20-433f-a20f-1d51bf392537-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/washingmesion-offers757b9ab3-7c20-433f-a20f-1d51bf392537-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఎక్కువగా వాషింగ్ మిషన్ కూడా కొనాలని ఆలోచిస్తున్నారు ప్రజలు.. అయితే అలా కొనాలనుకునే వారికి అమెజాన్ నుండి బెస్ట్ వాషింగ్ మిషన్ డీల్స్ విడుదల చేయడం జరిగింది.. ఈరోజు అమెజాన్ వాషింగ్ మిషన్ పైన సరికొత్త ఆఫర్లను కూడా విడుదల చేసింది. ఇందులో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ మరియు ప్రింట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. 1). సాంసంగ్ 6.0 kg. సాంసంగ్ నుంచి వచ్చిన ఈ బ్రాండెడ్ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. టాప్ లోడింగ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ చాలా పవర్ఫుల్ మWASHINGMESION;OFFERS{#}Tiger;Amazonబుల్లి పిట్ట: తక్కువ ధరకు లభించే బెస్ట్ వాషింగ్ మిషన్స్..!!బుల్లి పిట్ట: తక్కువ ధరకు లభించే బెస్ట్ వాషింగ్ మిషన్స్..!!WASHINGMESION;OFFERS{#}Tiger;AmazonFri, 07 Apr 2023 13:00:00 GMTఈ మధ్యకాలంలో ఎక్కువగా వాషింగ్ మిషన్ కూడా కొనాలని ఆలోచిస్తున్నారు ప్రజలు.. అయితే అలా కొనాలనుకునే వారికి అమెజాన్ నుండి బెస్ట్ వాషింగ్ మిషన్ డీల్స్ విడుదల చేయడం జరిగింది.. ఈరోజు అమెజాన్ వాషింగ్ మిషన్ పైన సరికొత్త ఆఫర్లను కూడా విడుదల చేసింది. ఇందులో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ మరియు ప్రింట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి.

1). సాంసంగ్ 6.0 kg.

సాంసంగ్ నుంచి వచ్చిన ఈ బ్రాండెడ్ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. టాప్ లోడింగ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ చాలా పవర్ఫుల్ మోటార్ తో లభిస్తుంది. అమెజాన్ నుండి ₹1000 డిస్కౌంట్తో రూ.8,990 రూపాయలకి లభిస్తోంది.

2). వైర్ ఫూల్: 6 kg
ఈ బ్రాండెడ్ నుంచి టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ 12 రకాల వాషింగ్ మిషన్ ప్రోగ్రాముల తో లభిస్తోంది .ఈ వాషింగ్ మిషన్ మోటర్ పైన ఐదు సంవత్సరాలు వారంటీ కూడా కలదు అమెజాన్ నుండి 17% డిస్కౌంట్తో రూ.13,990 రూపాయలు కలదు.

3). గోద్రెజ్:6.5 kg
గోద్రెజ్ నుండి వచ్చిన ఈ పులి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ 700 స్పిన్ rpm సామర్థ్యం తో పనిచేస్తుంది ఈ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ 10 సంవత్సరాల వారంటీ కలదు.. దీని ధర అమెజాన్లో ప్రస్తుతం రూ.12,990 రూపాయలు కలదు.

4). అమెజాన్ బేసిక్-6 kg
అమెజాన్ నుంచి విడుదలైన వాషింగ్ మిషన్లో ఇది కూడా ఒకటి..1000 స్పిన్ rpm సామర్థ్యం గల ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మిషన్ 23 రకాల వాషింగ్ మిషన్ ప్రోగ్రాంలో కలిగి ఉంటుంది ఈ వాషింగ్ మిషన్ అమెజాన్ నుంచి ఈరోజు డిస్కౌంట్తో రూ.17,490 రూపాయలకే లభిస్తోంది..

ఎవరైనా ఆఫర్ కి వాషింగ్ మిషన్ కొనాలనుకునే వారికి ఇవి ఉపయోగ  పడతాయని చెప్ప వచ్చు.



RRR Telugu Movie Review Rating

పవన్ బన్నీ అభిమానుల మధ్య టెన్షన్ పడుతున్న మైత్రీ మూవీస్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>