Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pujara8f24c817-65a5-4af7-9f43-720d1ff20998-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pujara8f24c817-65a5-4af7-9f43-720d1ff20998-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు చటిశ్వర్ పూజార. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే ట్యాగ్ రావడంతో ఇక మిగతా ఫార్మాట్లకు దూరం అయ్యాడు అని చెప్పాలి. ఒకసారి చటేశ్వర్ పూజార బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు అంటే చాలు క్రీజులో పాతుకుపోయి ఏకంగా బౌలర్ల ఓపికను పరీక్షిస్తూ ఉంటాడు. పరుగులు తీయకుండానే ప్రతి బంతిని కూడా డిపెండ్ చేస్తూ ఇక అందరికీ చిరాకు తెప్పిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇలాంటి ఆటతీరే అందరికంటే అతనికి టెస్టుల్లో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలPujara{#}Australia;England;BCCI;Cricket;mediaబీసీసీఐ పక్కన పెడితే.. అక్కడ మాత్రం పట్టం కట్టారు?బీసీసీఐ పక్కన పెడితే.. అక్కడ మాత్రం పట్టం కట్టారు?Pujara{#}Australia;England;BCCI;Cricket;mediaFri, 07 Apr 2023 15:00:00 GMTభారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు చటిశ్వర్ పూజార. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే ట్యాగ్ రావడంతో ఇక మిగతా ఫార్మాట్లకు దూరం అయ్యాడు అని చెప్పాలి. ఒకసారి చటేశ్వర్ పూజార బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు అంటే చాలు క్రీజులో పాతుకుపోయి ఏకంగా బౌలర్ల ఓపికను పరీక్షిస్తూ ఉంటాడు. పరుగులు తీయకుండానే ప్రతి బంతిని కూడా డిపెండ్ చేస్తూ ఇక అందరికీ చిరాకు తెప్పిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇలాంటి ఆటతీరే అందరికంటే అతనికి టెస్టుల్లో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా చేసింది అని చెప్పాలి.



 అయితే గత కొంతకాలం నుంచి ఫామ్ లేమితో  ఇబ్బంది పడుతున్న చటేశ్వర్ పూజరా అటు టీమిండియా ఆడుతున్న టెస్ట్ సిరీస్లలో చాలా తక్కువగానే కనిపిస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక సీనియర్ క్రికెటర్ కావడంతో అతన్ని అటు బీసీసీఐ కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అలాంటి ఆటగాడికి అటు ఇంగ్లాండ్ కౌంటిల్లో  మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పాలి. ఇంగ్లాండ్ కౌంటి క్లబ్ లో ససెక్స్ జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు భారత జట్టు నయావాల్ పూజార.



ఈ క్రమంలోనే కౌంటింగ్ క్రికెట్ కొత్త సీజన్లో పూజార ఆరోగ్యంలోనే  సస్సేక్స్ జట్టు బలిలోకి దిగబోతుంది అని చెప్పాలి. ఇక ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన పూజార హర్షం వ్యక్తం చేశాడు. కాగా గత కౌంటి సీజన్లో పూజార అద్భుతమైన ఫామ్ కనబరిచి అందరిని ఆశ్చర్యపరిచాడు అన్న విషయం తెలిసిందే. ఎనిమిది మ్యాచ్లు ఆడిన పూజార 109.40 సగటుతో ఒక వెయ్యి 94 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ప్రతిభకు మెచ్చిన సస్పెక్ట్ జట్టు యాజమాన్యం ఇక ఇప్పుడు ఏకంగా సారధ్య బాధ్యతలు కూడా అప్పగించేందుకు నిర్ణయించింది అన్నది తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

పవన్ ... క్రిష్ కాంబినేషన్ మూవీ కొత్త షెడ్యూల్ ఆ తేదీ నుండి ప్రారంభం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>