Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyl61ec27e5-09ff-4f0d-bc04-312b12626f23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyl61ec27e5-09ff-4f0d-bc04-312b12626f23-415x250-IndiaHerald.jpgరాక్షసుడు సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ఎస్ జె సూర్య పనితనం నాగార్జున కు బాగా నచ్చిందటా.అయితే ఆ తరువాత కొన్ని రోజులకు వాలి సినిమాతో డెబ్యూ డైరెక్టర్ అయ్యాడటా సూర్య. వాలి సినిమా చుసిన నాగార్జున కు మతి పోయినంత పని అయ్యిందటా. ఎలాగైనా ఆ సినిమాను తెలుగు లో రీమేక్ చేయాలనీ ఎంతో ఆశపడ్డాడు నాగార్జున.కానీ ఎంత ట్రై చేసిన ఆ సినిమాను తీయలేకపోయాడటా.. అందుకు కారణం ఎస్ జె సూర్యనే. తన దగ్గర ఏమి లేని రోజు అజిత్ తనలోని డైరెక్టర్ ని చూసి సినిమా ఎప్పుడు తీస్తావు అని Socialstars lifestyl{#}vaali;s j surya;Remake;Ajit Pawar;ajith kumar;Akkineni Nagarjuna;kalyan;surya sivakumar;Director;Hero;Telugu;Cinemaనాగార్జున రిక్వెస్ట్ నే కాదన్న ఆ దర్శకుడు...!!నాగార్జున రిక్వెస్ట్ నే కాదన్న ఆ దర్శకుడు...!!Socialstars lifestyl{#}vaali;s j surya;Remake;Ajit Pawar;ajith kumar;Akkineni Nagarjuna;kalyan;surya sivakumar;Director;Hero;Telugu;CinemaFri, 07 Apr 2023 11:04:03 GMTరాక్షసుడు సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ఎస్ జె సూర్య పనితనం నాగార్జున కు బాగా నచ్చిందటా.అయితే ఆ తరువాత కొన్ని రోజులకు వాలి సినిమాతో డెబ్యూ డైరెక్టర్ అయ్యాడటా సూర్య. వాలి సినిమా చుసిన నాగార్జున కు మతి పోయినంత పని అయ్యిందటా.

ఎలాగైనా ఆ సినిమాను తెలుగు లో రీమేక్ చేయాలనీ ఎంతో ఆశపడ్డాడు నాగార్జున.కానీ ఎంత ట్రై చేసిన ఆ సినిమాను తీయలేకపోయాడటా.. అందుకు కారణం ఎస్ జె సూర్యనే. తన దగ్గర ఏమి లేని రోజు అజిత్  తనలోని డైరెక్టర్ ని చూసి సినిమా ఎప్పుడు తీస్తావు అని అడిగి మరి తన మొదటి సినిమాలో హీరోగా నటిస్తాను అని మాట కూడా ఇచ్చాడటా.ఆ ఒక్క కారణం తోనే సూర్య దర్శకుడు కాగలిగాడటా.

పైగా వాలి లాంటి సబ్జెక్టు అజిత్ ఎంతో ఇష్టపడి సూర్య చేత డిజైన్ చేయించుకున్నాడటా.. తనకు ఉన్న కోరికలన్నీ చెప్పి అలాగే కథ సిద్ధం చేయమని చెప్పి మరి తీయగా అది పెద్ద హిట్ అయ్యిందటా.అయితే తన సినిమా ఈ రోజు ఇంత పెద్ద హిట్ అవ్వడానికి తనకన్నా కూడా అజిత్ కె ఎక్కువ శాతం విజయంలో వాటా ఉంటుందని , ఆ చిత్రాన్ని ఎన్ని భాషల్లో తీసిన అజిత్ మాత్రమే హీరో అని నాగార్జున కు చెప్పడం తో సూర్య సిన్సియారిటీ కి మెచ్చి ఒకే అన్నాదట . ఆలా ఆ సినిమాను పొరపాటున కూడా ముట్టుకోలేదటా నాగార్జున. కానీ తనకు ఒక మంచి సినిమా తీయాలని మాత్రం అయితే అడిగాడట. అందుకు ఒకే అన్న సూర్య ప్రస్తుతం తాను ఏ ఎం రత్నం గారికి పవన్ కళ్యాణ్ హీరో గా ఒక సినిమా చేస్తానని మాట అయితే ఇచ్చానని, అందుకోసం అగ్రిమెంట్ రాసి సంతకం చేసానని, అది అయిపోగానే ఖచ్చితంగా మీకు ఒక సినిమా తీసి పెడతాను అప్పటి వరకు అగగలరా అని అడిగితే నాగార్జున కూడా ఒప్పుకున్నాడటా.. కానీ నేటి వరకు నాగార్జున కోసం ఎస్ జె సూర్య సినిమా మాత్రం తీయలేకపోయాడని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

ఈషా రెబ్బా పై మండి పడుతున్న నెటిజన్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>