Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-04e7ec0c-0f2c-48c6-ae1a-886b60d0c4bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-04e7ec0c-0f2c-48c6-ae1a-886b60d0c4bd-415x250-IndiaHerald.jpgనాని కొత్త సినిమా దసరా హవా మామూలుగా అయితే లేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా కూడా దసరా సినిమా గురించే ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు.పాన్ ఇండియా చిత్రంగా విడుదలయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. మొదటి రోజు నుంచి వస్తున్న టాక్ తో చిత్రం యూనిట్ కూడా తెగ సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ సినిమాలో నటించిన నాని మరియు కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉండడంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ Socialstars lifestyle {#}keerthi suresh;Dussehra;srikanth;Darsakudu;Director;News;sukumar;Blockbuster hit;India;Ram Charan Teja;Vijayadashami;Nani;Telangana;Telugu;Hero;Chitram;Cinemaదసరా సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో...!!దసరా సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో...!!Socialstars lifestyle {#}keerthi suresh;Dussehra;srikanth;Darsakudu;Director;News;sukumar;Blockbuster hit;India;Ram Charan Teja;Vijayadashami;Nani;Telangana;Telugu;Hero;Chitram;CinemaFri, 07 Apr 2023 11:47:45 GMTనాని కొత్త సినిమా దసరా హవా మామూలుగా అయితే లేదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా కూడా దసరా సినిమా గురించే ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు.పాన్ ఇండియా చిత్రంగా విడుదలయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. మొదటి రోజు నుంచి వస్తున్న టాక్ తో చిత్రం యూనిట్ కూడా తెగ సంబరాల్లో మునిగి తేలుతోంది.

ఈ సినిమాలో నటించిన నాని మరియు కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉండడంతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు.

అయితే ఇంత మంచి సినిమా కథ ముందుగా నాని దగ్గరికి వెళ్లలేదు అనే సంగతి తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాని మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఇలాంటి ఒక్క సినిమా చేస్తే చాలు అనుకోని హీరో అయితే ఉండరు. ఇక సుకుమార్ శిష్యుడుగా ఉన్న శ్రీకాంత్ ఓదెల ఈ కథకు మొదటగా రామ్ చరణ్  అయితే చాలా బాగుంటుందని అనుకున్నాడట. కానీ సినిమా కథ పూర్తి చేసుకున్న తర్వాత అంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలనా లేదా అని అనుమానం అయితే వచ్చి రామ్ చరణ్ దగ్గరికి వెళ్లి కథ చెప్పలేదని సమాచారం.. ఇక తెలంగాణ ప్రాంతీయ చిత్రంగా ఉన్నటువంటి ఈ కథను ఏ హీరో తీస్తే బాగుంటుంది అని అనుమానం శ్రీకాంత్ ఓదెలకు వచ్చిందట.తెలంగాణ హీరో అయితే తెలంగాణ నేపథ్యమున్న కథకు న్యాయం చేస్తాడని హీరో నితిన్ కలిసి కథ చెప్పాడట. కానీ ఒక కొత్త దర్శకుడు చేతిలో ఉన్న తెలంగాణ కథ ఎలా ఉంటుందో అని అనుమానంతో ఈ కథను రిజెక్ట్ చేశాడట నితిన్. దాంతో శ్రీకాంత్ నానిని అడిగాడని తెలుస్తుంది.. ప్రోమో ఒకటి చేయించుకుని తీసుకొని రమ్మన్నాడని సమాచారం.అది చూడగానే వెంటనే ఓకే చెప్పేసాడట నాని. ఇక సినిమా విడుదలైన తర్వాత నాని తప్ప మరొక హీరో దసరా సినిమాకి న్యాయం చేయలేడు అన్న విధంగా బాగా సెట్ అయ్యాడని తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

2వ వారం కూడా అదిరిపోయే థియేటర్ కౌంట్ ను దక్కించుకున్న "దసరా" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>