MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tock-samantha-bold-saniveshalkau-oke-chapindha636feca7-1a75-4d71-a3a0-a07a7dac4329-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tock-samantha-bold-saniveshalkau-oke-chapindha636feca7-1a75-4d71-a3a0-a07a7dac4329-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్ సమంత వివాహమైన కూడా ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైతు నుంచి విడిపోయిన తర్వాత సమంత పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గడచిన కొన్ని నెలల క్రితం మయోసైటిస్ వ్యాధి భారీపడ్డ సమంత ఆ వ్యాధి నుంచి కోలుకోడం జరిగింది. దీంతో వరుస పెట్టి ఆగిపోయిన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉంటోంది .సమంత తాజాగా హాలీవుడ్ సినిమా సీటడెల్ లో కూడా సమంత నటిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో SAMANTHA;SETADEL{#}priyanka;Graphics;Hollywood;Romantic;Shikhar Dhawan;Hindi;News;Samantha;Amazon;Hero;Heroine;Cinema;Indianటాక్: సమంత న్యూడ్ సన్నివేశాలకు ఓకే చెప్పిందా..?టాక్: సమంత న్యూడ్ సన్నివేశాలకు ఓకే చెప్పిందా..?SAMANTHA;SETADEL{#}priyanka;Graphics;Hollywood;Romantic;Shikhar Dhawan;Hindi;News;Samantha;Amazon;Hero;Heroine;Cinema;IndianFri, 07 Apr 2023 12:00:00 GMTటాలీవుడ్ లో హీరోయిన్ సమంత వివాహమైన కూడా ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైతు నుంచి విడిపోయిన తర్వాత సమంత పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గడచిన కొన్ని నెలల క్రితం మయోసైటిస్ వ్యాధి భారీపడ్డ సమంత ఆ వ్యాధి నుంచి కోలుకోడం జరిగింది. దీంతో వరుస పెట్టి ఆగిపోయిన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉంటోంది .సమంత తాజాగా హాలీవుడ్ సినిమా సీటడెల్ లో కూడా సమంత నటిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించిన ట్రైలర్ను కూడా విడుదల చేయడం జరిగింది.


ఇక ఇందులో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో ప్రియాంక చోప్రా టాప్ లెస్ న్యూడ్ బ్యాక్ తో కనిపించింది.. సీటాడేల్ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ హిందీ తోపాటు సౌత్ ఇండియన్ భాషలలో కూడా విడుదల చేయబోతున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించారు. ఈ సమయంలోనే హిందీ లో హీరో వరుణ్ ధావన్ ,సమంత ప్రధాన పాత్రలో రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటికే సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా జరిగినట్లు సమాచారం.. ఒరిజినల్ సిటాదెల్  కు చాలా మార్పులు చేర్పులు చేసి హిందీలో రీమిక్స్ చేయబోతున్నట్లు సమాచారం ప్రియాంక చోప్రా యాక్షన్ సన్నివేశాలతో పాటు ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలలో కనిపిస్తోంది కనుక ఈమె పాత్రలో కనిపించబోతున్న సమంత కూడా ఈ సన్నివేశాలలో కనిపించబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇండియా ప్రేక్షకుల అభివృద్ధికి తగ్గట్టుగా ఆ సన్నివేశాలను మార్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కొంతమంది మాత్రం సమంత సేమ్ న్యూడ్ సన్నివేశాలను నటించేందుకు ఓకే చెప్పిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఈ సన్నివేశాలను గ్రాఫిక్స్ ఉపయోగించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందని కామెంట్లు చేస్తున్నారు.. గతంలో కూడా ఫ్యామిలీ మెన్ సిరీస్ లో సమంత చాలా బోర్డు గానే నటించింది. సిటాడెల్ లో ఎలా నటిస్తుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

2వ వారం కూడా అదిరిపోయే థియేటర్ కౌంట్ ను దక్కించుకున్న "దసరా" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>