Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-aff0d086-dc57-4142-8597-f08901be9a57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-aff0d086-dc57-4142-8597-f08901be9a57-415x250-IndiaHerald.jpgతెలుగు ఆర్టిస్టులు ఈమధ్య బాగా రెచ్చిపోతున్నారు.అవకాశాల కోసం బాగా దిగజారిపోతున్నారు. ఒళ్ళు మర్చిపోయి మరి అతిగా స్కిన్ షో చేస్తున్నారు. ఏకంగా బాలీవుడ్ సెలబ్రిటీల కంటే ఎక్కువగా అందాల విందు చేస్తున్నారు.. అందుకే వీరిపై తెలుగు ప్రేక్షకులు బాగా ఫైర్ అవుతున్నారు. అవకాశాల కోసం ఇంతలా షో చేయడం అవసరమా అంటూ బాగా కామెంట్లు కూడా చేస్తున్నారు.ఇటువంటి నెగటివ్ కామెంట్లు ఎదుర్కొనే వాళ్ళలో ఈషా రెబ్బా కూడా వున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కేవలం తనSocialstars lifestyle {#}eesha;facebook;Raccha;BEAUTY;Director;media;News;bollywood;Telugu;Cinemaఈషా రెబ్బా పై మండి పడుతున్న నెటిజన్స్...!!ఈషా రెబ్బా పై మండి పడుతున్న నెటిజన్స్...!!Socialstars lifestyle {#}eesha;facebook;Raccha;BEAUTY;Director;media;News;bollywood;Telugu;CinemaFri, 07 Apr 2023 11:51:41 GMTతెలుగు ఆర్టిస్టులు ఈమధ్య బాగా రెచ్చిపోతున్నారు.అవకాశాల కోసం బాగా దిగజారిపోతున్నారు. ఒళ్ళు మర్చిపోయి మరి అతిగా స్కిన్ షో చేస్తున్నారు.

ఏకంగా బాలీవుడ్ సెలబ్రిటీల కంటే ఎక్కువగా అందాల విందు చేస్తున్నారు.. అందుకే వీరిపై తెలుగు ప్రేక్షకులు బాగా ఫైర్ అవుతున్నారు. అవకాశాల కోసం ఇంతలా షో చేయడం అవసరమా అంటూ బాగా కామెంట్లు కూడా చేస్తున్నారు.ఇటువంటి నెగటివ్ కామెంట్లు ఎదుర్కొనే వాళ్ళలో ఈషా రెబ్బా కూడా వున్నారు.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కేవలం తన అందంతో మాత్రమే సినిమా అవకాశాలను అందుకుంది. కానీ నటనపరంగా అంత టాలెంట్ మాత్రం లేదని చెప్పవచ్చు.ఈమెను మొదట్లో డైరెక్టర్ ఇంద్రగంటి  ఫేస్బుక్ ఖాతాలో ఆమె ఫోటోలను చూసి ఆమెకు అంతకుముందు ఆ తర్వాత అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఇక ఆ తర్వాత అదృష్టం కొద్ది మరి కొన్ని సినిమాలలో నటించిన కూడా అంత విజయం మాత్రం అందుకోలేకపోయింది. ఆ తర్వాత అవకాశాలు కూడా అంతగా రాలేవు. కానీ అందం విషయంలో మాత్రం ఎంతో మంది మనసులను దోచుకుంది. అందంతోనే మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడు కూడా టచ్ లోనే ఉంటుంది. మొదట్లో ట్రెడిషనల్ లుక్ లో తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అంతగా అవకాశాలను అయితే అందుకోవడం లేదు. దీంతో కాస్త గ్లామర్డోస్ ను బాగా పెంచుకుంది. హాట్ హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. పొట్టి పొట్టి బట్టలతో ఎద అందాల నుండి థైస్ అందాల వరకు బాగా లోతుగా అందాలను అయితే బయటపెడుతుంది. అప్పుడప్పుడు స్కిన్ కు అతుక్కుపోయే డ్రెస్సులు కూడా వేసి తన శరీర భాగాలను పూర్తిగా కనిపించే విధంగా వేసుకొని బాగా దిగజారిపోతుంది. ఇక ఈమె ఈ విధంగా తయారవడం వల్ల కొందరు ఈమెను బాగా నెగటివ్ గా కామెంట్లు కూడా చేస్తున్నారు.. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఫోటోను ఆమె షేర్ చేసుకుంది. అందులో పైనున్న టాప్ తీసేసి ఎద అందాలను ఆమె బయట పెట్టింది. అయితే తను వేసుకున్న డ్రస్ ను చూసి అందరూ బాగా ఫైర్ అవుతున్నారు. కాస్త మంచి డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది అంటూ.. అసలు తెలుగమ్మాయివేనా ఛీ అంటూ నెగిటివ్ గా తిట్టి పోస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.. ఇక తమిళంలో కూడా ఇదివరకే ఓ సినిమాలో నటించగా.. మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెగ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

2వ వారం కూడా అదిరిపోయే థియేటర్ కౌంట్ ను దక్కించుకున్న "దసరా" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>