MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopi-chandhc56c5cf0-20ff-4f1e-a68c-84c6c334a18c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopi-chandhc56c5cf0-20ff-4f1e-a68c-84c6c334a18c-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా ... విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ "రామబాణం" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందినటు వంటి లక్ష్యం ... లౌక్యం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అGopi Chandh{#}Loukyam;Sony;Mass;Audio;Box office;jagapati babu;cinema theater;sree;Hero;Tollywood;Heroine;Music;Cinemaగోపీచంద్ "రామబాణం" మూవీ ఆడియో హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!గోపీచంద్ "రామబాణం" మూవీ ఆడియో హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Gopi Chandh{#}Loukyam;Sony;Mass;Audio;Box office;jagapati babu;cinema theater;sree;Hero;Tollywood;Heroine;Music;CinemaFri, 07 Apr 2023 15:57:55 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో గా ... విలన్ గా ఎన్నో సినిమాలలో నటించి తన అద్భుతమైన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం గోపీచంద్ "రామబాణం" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శ్రీ వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందినటు వంటి లక్ష్యం ... లౌక్యం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోవడంతో వీరి కాంబినేషన్ లో రూపొందుతున్న మూడవ మూవీ అయినటు వంటి "రామబాణం" మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి  కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.


 ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించ బోతున్నాడు. మిక్కి జే  మేయర్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మే 5 వ తేదీన ఈ మూవీ ని థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.మరి ఈ మూవీ తో గోపీ చంద్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఓవర్సీస్ లో ఇప్పటివరకు అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు మూవీలు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>