MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-war-278855d52-29a1-4dd4-b0fc-b404cfb18650-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-war-278855d52-29a1-4dd4-b0fc-b404cfb18650-415x250-IndiaHerald.jpgRRR సినిమా తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతేకాకుండా నాటు నాటు పాటకు ఎన్టీఆర్కు కూడా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఫిదా అవడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమా అని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్గా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరొకవైపు తన క్రేజ్ ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా విలన్ గా నటించేందుకు సిద్ధమయ్యారని వార్NTR;WAR-2{#}Aditya Chopra;adhithya;prasanth;Komaram Bheem;Prashant Kishor;Shiva;lord siva;NTR;INTERNATIONAL;News;Hero;Fidaa;Director;India;Hrithik Roshan;war;Cinema;bollywoodNTR: హీరో నుండి విలన్ గా మారనున్న ఎన్టీఆర్..?NTR: హీరో నుండి విలన్ గా మారనున్న ఎన్టీఆర్..?NTR;WAR-2{#}Aditya Chopra;adhithya;prasanth;Komaram Bheem;Prashant Kishor;Shiva;lord siva;NTR;INTERNATIONAL;News;Hero;Fidaa;Director;India;Hrithik Roshan;war;Cinema;bollywoodThu, 06 Apr 2023 07:00:00 GMTRRR సినిమా తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. ముఖ్యంగా ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అంతేకాకుండా నాటు నాటు పాటకు ఎన్టీఆర్కు కూడా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులు ఫిదా అవడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమా అని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్గా ప్రారంభమైనట్లు తెలుస్తోంది.



ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరొకవైపు తన క్రేజ్ ఉన్న నేపథ్యంలో బాలీవుడ్ లో కూడా విలన్ గా నటించేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ అయ్యాను ముఖర్జీ దర్శకత్వం లో వస్తున్న వార్ -2 చిత్రంలో ఎన్టీఆర్ కీలకమైన పాత్ర లో నటించబోతున్నట్లు సమాచారం. ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ వరకు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది అయితే ఇందులో ఎన్టీఆర్ నటిస్తారా లేదా అనే విషయం ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది..


ఎన్టీఆర్ వార్-2 లో నటిస్తే ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ సౌత్ లో కూడా ఈ సినిమా విజయం సాధించాలంటే కచ్చితంగా ఎన్టీఆర్ వంటి బడా హీరో ఉండాలని అభిమానులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.అందుకే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని నటింపజేయాలని పట్టుదలతో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆదిత్య చోప్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ అనిల్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా హీరోగా అదరగొట్టిన ఎన్టీఆర్ విలన్ గా ఏమాత్రం ఆకట్టుకుంటారో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

అమరావతి : చంద్రబాబును లోకేష్ ఇరకాటంలో పడేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>