MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-majilic2ab2ace-e651-4ee2-9bd2-05080b1fe3f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-majilic2ab2ace-e651-4ee2-9bd2-05080b1fe3f1-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రతారక పేరు పొందింది హీరోయిన్ సమంత. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.ఇక పోతే ఈమె తన సినీ కెరియర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో మజిలీ కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా 2019 ఏప్రిల్ 5వ తేదీన విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది.. ఈ సినిమా ఇప్పటికీ విడుదలై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినీ క్రిటిక్స్ నుంచిSAMANTHA;MAJILI{#}sravani;Majili;september;Love;kushi;Kushi;Audience;Heroine;Samantha;Chitram;media;Director;Cinemaమజిలీ సినిమా జ్ఞాపకాలతో పోస్ట్ షేర్ చేసిన సమంత..!!మజిలీ సినిమా జ్ఞాపకాలతో పోస్ట్ షేర్ చేసిన సమంత..!!SAMANTHA;MAJILI{#}sravani;Majili;september;Love;kushi;Kushi;Audience;Heroine;Samantha;Chitram;media;Director;CinemaThu, 06 Apr 2023 10:00:20 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రతారక పేరు పొందింది హీరోయిన్ సమంత. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.ఇక పోతే ఈమె తన సినీ కెరియర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన చిత్రాలలో మజిలీ కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా 2019 ఏప్రిల్ 5వ తేదీన విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం గా నిలిచింది.. ఈ సినిమా ఇప్పటికీ విడుదలై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.



రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినీ క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది ..ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా బాగా రాబట్టడంతో మంచి విజయాన్ని అందుకుంది. వివాహమైన తర్వాత చైతన్య, సమంత కలిసి ఈ సినిమాలో నటించారు ఈ సినిమా ఎంతగానో ప్రేక్షకులు ఆదరించడం జరిగింది. ఈ సినిమా నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో సమంతసినిమా షూటింగ్ సమయంలో గడిపినటువంటి ఆనందచనాలను గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.


అందుకు సంబంధించి ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారుతుంది మజిలీ సినిమా సెట్టులో డైరెక్టర్ తో కలిసి సందడి చేసినటువంటి ఒక ఫోటోను షేర్ చేస్తూ లవ్ యు శివానిర్వాన శ్రావణి లాంటి అద్భుతమైన పాత్రను అందించినందుకు అంటూ తెలియజేసింది. ప్రస్తుతం ఖుషి సినిమాల ఆరాధ్యతో అదరగొడదామంటూ తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకోండి ఇలా మజిలీ సినిమాతో తనని తాను గుర్తు చేసుకుంటూ ఈ మెసేజ్ ను పోస్ట్ వైరల్ గా మారుతోంది.. ప్రస్తుతం తిరిగి మళ్లీ శివానిర్మాణ దర్శకత్వంలోనే ఖుషి సినిమాలో నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటవ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉన్నది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

నరేష్ "ఉగ్రం" మూవీ షూటింగ్ కంప్లీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>