Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-643de87a-4918-49c7-a4ff-4ec1d54ec50d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-643de87a-4918-49c7-a4ff-4ec1d54ec50d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒకసారి దగ్గరైన వాళ్లు ఆయనను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. పవన్ తన దగ్గర పని చేసేవాళ్లకు సైతం ఎంతో గౌరవం ఇస్తారు.పచ్చళ్ల ప్రకాష్ పవన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరు కాగా తాజాగా ఒక సందర్భంలో ఆయన వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. గబ్బర్ సింగ్ క్యాటరింగ్ అని పెట్టుకోవడానికి పవన్ పై ఉన్న అభిమానమే కారణమని ఆయన తెలిపారు. నేను అందరినీ పవన్ఈక్వల్ గా చూడటం నచ్చిందని పచ్చళ్ల ప్రకాష్ వెల్లడించారు. నా హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని నమ్ముతారని ఆయన కామెంట్లు చేశారు. పవన్ తో ఫస్ట్Socialstars lifestyle {#}Gabbar Singh;kalyanపవన్ కళ్యాణ్ వల్లే నాకు ఈ పేరు వచ్చింది :: పచ్చళ్ళ ప్రకాష్పవన్ కళ్యాణ్ వల్లే నాకు ఈ పేరు వచ్చింది :: పచ్చళ్ళ ప్రకాష్Socialstars lifestyle {#}Gabbar Singh;kalyanThu, 06 Apr 2023 15:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఒకసారి దగ్గరైన వాళ్లు ఆయనను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడరు. పవన్ తన దగ్గర పని చేసేవాళ్లకు సైతం ఎంతో గౌరవం ఇస్తారు.పచ్చళ్ల ప్రకాష్ పవన్ కు అత్యంత సన్నిహితులలో ఒకరు కాగా తాజాగా ఒక సందర్భంలో ఆయన వెల్లడించిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

గబ్బర్ సింగ్ క్యాటరింగ్ అని పెట్టుకోవడానికి పవన్ పై ఉన్న అభిమానమే కారణమని ఆయన తెలిపారు. నేను అందరినీ పవన్ఈక్వల్ గా చూడటం నచ్చిందని పచ్చళ్ల ప్రకాష్ వెల్లడించారు. నా హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని నమ్ముతారని ఆయన కామెంట్లు చేశారు. పవన్ తో ఫస్ట్ టైమ్ పని చేసింది గబ్బర్ సింగ్ సినిమా కోసమేనని పచ్చళ్ల ప్రకాష్ వెల్లడించారు. కెమెరాతో నాకు సంబంధం ఏంటని ఆయన కామెంట్లు చేశారు.

నేను చెబితే పవన్ రూ.8 కోట్ల రూపాయల సహాయం చేశారని పచ్చళ్ల ప్రకాష్ తెలిపారు. పవన్ చేస్తున్న సహాయాలను చూసి ఆయన సన్నిహితులు తిట్టేవారని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ ప్రజల్లోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పచ్చళ్ల ప్రకాష్ పేర్కొన్నారు. పవన్ దేవుడని నెలకు 40 వేల రూపాయల సహాయం నాకు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. పవన్ రూ.80 కోట్లు తీసుకుంటున్నారని అందులో రూ.40 కోట్లు ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని పచ్చళ్ల ప్రకాష్ చెప్పుకొచ్చారు. 3 నెలల తర్వాత పవన్ రాజకీయాలతో బిజీ అవుతారని పచ్చళ్ల ప్రకాష్ అన్నారు. పవన్ నాపై కోప్పడలేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే నాకు ఈ పేరు వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు. సినీ, పొలిటికల్ ఇండస్ట్రీలలో పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య ఊహించని రేంజ్ లో పెరుగుతుండటం గమనార్హం.వరుస ప్రాజెక్ట్ లతో పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు వైఫ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>