MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో లాయర్ పాత్రలో రవితేజ తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అల్లరించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ సినిమా యొక్క ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకుraviteja{#}cinema theater;ravi teja;Ravi;Hero;Telugu;Cinemaప్రపంచవ్యాప్తంగా ఏకంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న "రావణాసుర" మూవీ..!ప్రపంచవ్యాప్తంగా ఏకంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న "రావణాసుర" మూవీ..!raviteja{#}cinema theater;ravi teja;Ravi;Hero;Telugu;CinemaThu, 06 Apr 2023 16:02:50 GMTమాస్ మహారాజా రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో లాయర్ పాత్రలో రవితేజ తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అల్లరించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ సినిమా యొక్క ప్రమోషన్ లను భారీ ఎత్తున నిర్వహించింది.

 ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి  అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా రావణాసుర మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.


మూవీ నైజాం ఏరియాలో 235 థియేటర్ లలో విడుదల కానుండగా ... సీడెడ్ ఏరియాలో 165 థియేటర్ లలో ... ఆంధ్ర ఏరియాలో 300 థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 700 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా 75 థియేటర్ లలో విడుదల కానుండగా ... ఓవర్సీస్ లో 150 థియేటర్ లలో విడుదల కానుంది  మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 925 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. ఇలా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ సంఖ్య థియేటర్ లలో విడుదల కానుంది.







RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు వైఫ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>