MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soori586cf40d-93d8-4e86-8440-8b90ec51461f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soori586cf40d-93d8-4e86-8440-8b90ec51461f-415x250-IndiaHerald.jpgకొన్ని రోజుల క్రితమే తమిళ భాషలో విడుదల అయ్యి ప్రస్తుతం తమిళ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తూ భారీ బ్లాక్ బాస్టర్ విజయం వైపు దూసుకు పోతున్న సినిమా విదుతలై పార్ట్ 1. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తమిళ భాషలో విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వేట్రి మsoori{#}Allu Aravind;vijay sethupathi;Telugu;Kollywood;Tamil;producer;Comedian;Producer;Box office;Hero;Cinemaఆ తేదీన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులో విడుదల..!ఆ తేదీన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులో విడుదల..!soori{#}Allu Aravind;vijay sethupathi;Telugu;Kollywood;Tamil;producer;Comedian;Producer;Box office;Hero;CinemaThu, 06 Apr 2023 12:13:26 GMTకొన్ని రోజుల క్రితమే తమిళ భాషలో విడుదల అయ్యి ప్రస్తుతం తమిళ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తూ భారీ బ్లాక్ బాస్టర్ విజయం వైపు దూసుకు పోతున్న సినిమా విదుతలై పార్ట్ 1. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తమిళ భాషలో విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం సూపర్ సాలిడ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. 

మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వేట్రి మారన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కమెడియన్ సూరి హీరో గా నటించగా ... విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే తమిళ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ మూవీ ని తెలుగు లో విడుదల అనే పేరుతో విడుదల చేయనున్నారు.

మూవీ ని తెలుగు లో విడుదల పేరుతో ఏప్రిల్ 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేయబోతున్నాడు. ఇప్పటికే తమిళ్ లో ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి తమిళ ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో తెలియాలి అంటే ఏప్రిల్ 15 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ సిటీలో మీటర్ మూవీ టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>