MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopi-chandhff8ed4ad-8bb6-43ee-b1e0-276fc10b480b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/gopi-chandhff8ed4ad-8bb6-43ee-b1e0-276fc10b480b-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మాస్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ ఆఖరుగా పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి మారుతి దర్శకత్వం వహించగా ... రాసి కన్నా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రావు రమేష్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. పక్క కమర్షియల్ మూవీ తర్వాత గోపీచంద్ "రామబాణం" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... శ్రgopi chandh{#}maruti;rao ramesh;Kanna Lakshminarayana;Evening;Posters;Music;Mass;sree;cinema theater;Heroine;Cinema"రామబాణం" మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల టైమ్ ను ప్రకటించిన చిత్ర బృందం..!"రామబాణం" మూవీ నుండి మొదటి సాంగ్ విడుదల టైమ్ ను ప్రకటించిన చిత్ర బృందం..!gopi chandh{#}maruti;rao ramesh;Kanna Lakshminarayana;Evening;Posters;Music;Mass;sree;cinema theater;Heroine;CinemaThu, 06 Apr 2023 16:07:28 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి మాస్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ ఆఖరుగా పక్కా కమర్షియల్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి మారుతి దర్శకత్వం వహించగా ... రాసి కన్నామూవీ లో హీరోయిన్ గా నటించింది. రావు రమేష్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. పక్క కమర్షియల్ మూవీ తర్వాత గోపీచంద్ "రామబాణం" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 ఈ మూవీ లో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... శ్రీ వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మిక్కి జే మేయర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మొదటి సాంగ్ అయినటు వంటి "ఐ ఫోన్" అనే సాంగ్ కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేసింది.

ఈ ప్రోమో సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని మొదటి సాంగ్ అయినటువంటి "ఐ ఫోన్" పూర్తి పాట విడుదల సమయాన్ని ప్రకటించింది. ఈ మూవీ లోని మొదటి సాంగును ఈ రోజు సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో గోపీచంద్ మరియు డింపుల్ హయాతి స్టైలిష్ లుక్ లో ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు వైఫ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>