MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas488d00af-70e1-447d-b2fa-7ddc4d55b3cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas488d00af-70e1-447d-b2fa-7ddc4d55b3cf-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ఆది పురుష్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. అలాగే ఈ మూవీ లో ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ భాగం కూడా ఇప్పటికే పూర్తి అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి అత్యధికమైన "వి ఏఫ్ ఎక్స్" పనులు ఉండడంతో ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ప్రభాస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను Prabhas{#}June;kriti sanon;Saif Ali Khan;Prabhas;Audience;Posters;Cinema"ఆది పురుష్" మూవీ నుండి కొత్త పోస్టర్ విడుదల..!"ఆది పురుష్" మూవీ నుండి కొత్త పోస్టర్ విడుదల..!Prabhas{#}June;kriti sanon;Saif Ali Khan;Prabhas;Audience;Posters;CinemaThu, 06 Apr 2023 09:59:04 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ఆది పురుష్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. అలాగే ఈ మూవీ లో ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ భాగం కూడా ఇప్పటికే పూర్తి అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి అత్యధికమైన "వి ఏఫ్ ఎక్స్" పనులు ఉండడంతో ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. 

ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ప్రభాస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు ఈ టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ గురించి ప్రేక్షకులు చాలా కాలం నుండి ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అలాగే ఈ మూవీ టీజర్ పై ప్రేక్షకులు చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ ఎదురు చూపుల నడుమ ..  అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా వరకు విఫలం అయింది. దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా "వి ఏఫ్ ఏక్స్" పనులపై మరింత సమయం వెచ్చించి ఈ సినిమాను మరింత గొప్పగా తీర్చి దిద్దినట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఏ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.



RRR Telugu Movie Review Rating

నరేష్ "ఉగ్రం" మూవీ షూటింగ్ కంప్లీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>