Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/viral-ga-marina-sruti-hasan-vyakhyalubd58b66a-2e44-4940-a1b7-09aa1618b0e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/viral-ga-marina-sruti-hasan-vyakhyalubd58b66a-2e44-4940-a1b7-09aa1618b0e0-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి శృతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ కుమార్తెగా అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే కెరియర్ మొదట్లో ఎన్నో డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొన్న శృతిహాసన్ అనంతరం వరస హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే తన వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలం పాటు విరామం తీసుకున్నటువంటి శృతిహాసన్ తిరిగి క్రాక్ సినిమా ద్వారా రీ యంట్రీ ఇచ్చాSocialstars lifestyle {#}Crush;Krack;Shruti Haasan;Prabhas;Hollywood;India;Success;Heroine;media;Industry;Cinema;Interviewవైరల్ గా మారిన శృతిహాసన్ వ్యాఖ్యలు...!!వైరల్ గా మారిన శృతిహాసన్ వ్యాఖ్యలు...!!Socialstars lifestyle {#}Crush;Krack;Shruti Haasan;Prabhas;Hollywood;India;Success;Heroine;media;Industry;Cinema;InterviewThu, 06 Apr 2023 14:20:00 GMTసౌత్ ఇండస్ట్రీలో అగ్రతార గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారి లో నటి శృతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ కుమార్తె గా అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

అయితే కెరియర్ మొదట్లో ఎన్నో డిజాస్టర్ సినిమా లను ఎదుర్కొన్న శృతిహాసన్ అనంతరం వరస హిట్ సినిమా లలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీ లో అగ్రతార గా కొనసాగుతున్న సమయంలోనే తన వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. చాలా కాలం పాటు విరామం తీసుకున్నటువంటి శృతిహాసన్ తిరిగి క్రాక్ సినిమా ద్వారా రీ యంట్రీ ఇచ్చారు.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా సినిమా లలో కూడా నటించే అవకాశాలను అందుకొని బిజీగా గడుపు తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించిన శృతిహాసన్ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా గడుపుతున్నారు. ఇది వరకే ఈమె పలుసార్లు ప్రేమలో పడి బ్రేకప్ చెప్పుకోగా ప్రస్తుతం మరొక సారి ప్రేమలో విహరిస్తూ తన ప్రియుడుతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు.ఇక సోషల్ మీడియా లో కూడా తన ప్రియుడుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నటువంటి శృతిహాసన్ తన వ్యక్తిగత వృత్తి పరమైన జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే తన ఫస్ట్ క్రష్ గురించి ప్రశ్నించ గా ఏమాత్రం ఆలోచించకుండా శృతిహాసన్ వెంటనే తనకు హాలీవుడ్ హీరో బ్రూస్లీ ఎప్పటికీ తన ఫస్ట్ క్రష్ అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు వైఫ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>