MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-bbe454a2-5b06-4678-b048-6b9947f0de0c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-bbe454a2-5b06-4678-b048-6b9947f0de0c-415x250-IndiaHerald.jpgరవి బాబు దర్శకత్వంలో రూపొందిన అల్లరి మూవీ తో కెరీర్ ను మొదలు పెట్టిన అల్లరి నరేష్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో కామెడీ ప్రధాన సినిమా లలో హీరో గా నటించి తన అద్భుతమైన కామిడీ టైమింగ్ తో ఎంతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి తన కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగించాడు. అలాగే నరేష్ తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లోనే నటిస్తూ వచ్చాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య మాత్రం నరేష్ కామెడీ సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వైవిధ్యమైన కథలతో సాగే మూవీ లను ఎంచుకుంటున్నాడు. అందులో భాగNaresh {#}Allari;Naresh;allari naresh;Comedy;Posters;Josh;cinema theater;Joseph Vijay;Hero;Cinema;CBN"ఉగ్రం" మూవీ సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!"ఉగ్రం" మూవీ సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ యూనిట్..!Naresh {#}Allari;Naresh;allari naresh;Comedy;Posters;Josh;cinema theater;Joseph Vijay;Hero;Cinema;CBNThu, 06 Apr 2023 20:31:00 GMTరవి బాబు దర్శకత్వంలో రూపొందిన అల్లరి మూవీ తో కెరీర్ ను మొదలు పెట్టిన అల్లరి నరేష్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో కామెడీ ప్రధాన సినిమా లలో హీరో గా నటించి తన అద్భుతమైన కామిడీ టైమింగ్ తో ఎంతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి తన కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగించాడు.  అలాగే నరేష్ తన కెరీర్ ప్రారంభంలో ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఎక్కువ ఉన్న సినిమాల్లోనే నటిస్తూ వచ్చాడు. 

ఇది ఇలా ఉంటే ఈ మధ్య మాత్రం నరేష్ కామెడీ సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వైవిధ్యమైన కథలతో సాగే మూవీ లను ఎంచుకుంటున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో నాంది ... మారేడుమిల్లి నియోజకవర్గం అనే వైవిద్యమైన  మూవీ లలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నరేష్ "ఉగ్రం" అనే మూవీ లో హీరో గా నటించాడు. విజయ్ కనకమెడల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మొదటి సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా లోని రెండవ పాటకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని రెండవ సాంగ్ అనౌన్స్మెంట్ ను రేపు ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ప్రకటించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఉగ్రం మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

బాలీవుడ్ లో రామ్ చరణ్ చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>