MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-bhahubali7234969a-9b3d-4763-a9f2-dd679a9cc1c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/puspa-2-bhahubali7234969a-9b3d-4763-a9f2-dd679a9cc1c9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బాహుబలి సినిమా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మొదటి భాగంలో కట్టప్ప వెన్నుపోటు పొడిచాడం ద్వారా రెండవ భాగానికి మరింత క్రేజ్ పెరిగిపోయింది.. దీంతో ప్రభాస్, అనుష్క ,రానా రాజమౌళి పేర్లు కూడా మరింత పాపులారిటీ సంపాదించాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరింత రేంజ్ పెరిగిపోయిందని పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించారని చెప్పవచ్చు. ఇప్పుడు అదే రేంజ్ లో పుష్ప సినిమాకు కూడా క్రేజ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. ఇక పుష్ప సినిమాకు సంబంధిPUSPA-2;BHAHUBALI{#}Prabhas;anoushka;Allu Arjun;Rajamouli;India;Cinema;Bahubali;Evening;Newsబాహుబలి రేంజ్ లో పుష్ప-2..?బాహుబలి రేంజ్ లో పుష్ప-2..?PUSPA-2;BHAHUBALI{#}Prabhas;anoushka;Allu Arjun;Rajamouli;India;Cinema;Bahubali;Evening;NewsThu, 06 Apr 2023 12:00:00 GMTటాలీవుడ్ బాహుబలి సినిమా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మొదటి భాగంలో కట్టప్ప వెన్నుపోటు పొడిచాడం ద్వారా రెండవ భాగానికి మరింత క్రేజ్ పెరిగిపోయింది.. దీంతో ప్రభాస్, అనుష్క ,రానా రాజమౌళి పేర్లు కూడా మరింత పాపులారిటీ సంపాదించాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరింత రేంజ్ పెరిగిపోయిందని పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించారని చెప్పవచ్చు. ఇప్పుడు అదే రేంజ్ లో పుష్ప సినిమాకు కూడా క్రేజ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.


ఇక పుష్ప సినిమాకు సంబంధించి నిన్నటి రోజున ఒక గ్లింపు వైరల్ గా మారుతోంది.. ముఖ్యంగా ఈ వీడియోలో పుష్ప ఎక్కడ అంటూ చెప్పే ఒక డైలాగ్ తెగ వైరల్ గా మారుతోంది.. బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న విషయం ఎక్కువగా వైరల్ గా మారుతోందో ఇప్పుడు పుష్ప ఎక్కడ అనే విషయం కూడా అంతే ట్రెండిగా మారుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో బాహుబలి సినిమాని అనుసరిస్తున్నది పుష్ప టీమ్  వార్తలు వినిపిస్తూ ఉన్నాయి..


ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలి అంటే రేపటి సాయంత్రం 4:05 నిమిషాల వరకు వేచి ఉండాల్సిందే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే పాపులారిటీ సంపాదించారు అందుచేతనే సీక్వెల్ లో కూడా అంతకుమించి అనేలా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప -2 కోసం సుకుమారు కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈసారి కూడా వెయ్యి కోట్ల టార్గెట్తో ఈ సినిమా విడుదల కాబోతున్నది. మరి ఏ మేరకు ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

ఆ తేదీన తమిళ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులో విడుదల..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>