Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplf26b81e6-c8fc-476f-a49d-5c25c115c11c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplf26b81e6-c8fc-476f-a49d-5c25c115c11c-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్లో అన్ని జట్లు కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉంటే.. అటు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో బలిలోకి దిగిన ఢిల్లీ జట్టు ప్రదర్శన మాత్రం పూర్తిగా నిరాశ జనకంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది ఢిల్లీ జట్టు. ఇటీవల హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అయినా అటు ఢిల్లీ జట్టు విజయం సాధిస్తుంది అని అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ సొంత అభిమానుల మధ్యఘోర ఓటమి చవిచూసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అయితే ఢిల్లీ జట్టు ఇలా వరుసగా ఓటమీపాలు Ipl{#}prudhvi raj;Delhi;Gujarat - Gandhinagar;House;ICC T20;Cricketహే పృథ్వి షా.. గిల్, గైక్వాడ్ లను చూసైనా నేర్చుకో?హే పృథ్వి షా.. గిల్, గైక్వాడ్ లను చూసైనా నేర్చుకో?Ipl{#}prudhvi raj;Delhi;Gujarat - Gandhinagar;House;ICC T20;CricketThu, 06 Apr 2023 15:30:00 GMTఇండియన్ ప్రీమియర్లో అన్ని జట్లు కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉంటే.. అటు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో బలిలోకి దిగిన ఢిల్లీ జట్టు ప్రదర్శన మాత్రం పూర్తిగా నిరాశ జనకంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది ఢిల్లీ జట్టు. ఇటీవల హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అయినా అటు ఢిల్లీ జట్టు విజయం సాధిస్తుంది అని అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ సొంత అభిమానుల మధ్యఘోర ఓటమి చవిచూసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.


 అయితే ఢిల్లీ జట్టు ఇలా వరుసగా ఓటమీపాలు కావడానికి కారణం ఇక ఆ జట్టు టాప్ ఆర్డర్ విఫలం కావడమే అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఢిల్లీ బ్యాటింగ్ విభాగం పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నో అంచనాలు ఉన్న పృథ్వి షా పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇక ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పృథ్వి షా ప్రదర్శనను ఋతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్ లతో పోల్చుతూ విమర్శలు గుప్పించాడు. వాళ్లని చూసి నేర్చుకో అంటూ పృథ్వి షాకు చివాట్లు పెట్టాడు అని చెప్పాలి.


 అండర్ 19 ప్రపంచ కప్ తర్వాత పృథ్వి షా ప్రదర్శన క్రమక్రమంగా తగ్గుతుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. అదే టోర్నీలో పృథ్విషాకు సహచర ఆటగాడిగా ఉన్న శుభమన్ గిల్ మాత్రం ప్రస్తుతం అన్ని ఫార్మాట్ లలో  రాణిస్తున్నాడని చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్. ఒకే రకమైన షాట్లు ఆడటం ద్వారానే పృథ్వి షా చాలా సార్లు అవుట్ అవుతున్నాడు. అయితే అతను తప్పుల నుంచి నేర్చుకోవాలి కదా. కానీ నేర్చుకోవడం లేదు. శుభమన్ గిల్ చూడండి షా తో కలిసి అండర్ 19 క్రికెట్ ఆడాడు. ఇప్పుడు టెస్ట్ వన్డేలు టీ20 లో రాణిస్తున్నాడు. కానీ  షా ఇంకా ఐపీఎల్ లోనే ఇబ్బంది పడుతున్నాడు. మరోవైపు రుతురాజు గైక్వాడ్ సైతం మంచి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ షా ప్రదర్శన మాత్రం అస్సలు మారడం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు వైఫ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>