EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinadace7ace-19c0-4492-a6d9-95d01229a0ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinadace7ace-19c0-4492-a6d9-95d01229a0ff-415x250-IndiaHerald.jpgజింపింగ్ మొన్ననే మూడు రోజులకు సంబంధించి మీటింగ్ కు రష్యాకు వెళ్ళొచ్చాడు. అక్కడ ఏం చర్చలు జరిగాయో తెలియలేదు. కానీ ఆయుధాలకు సంబంధించి, ఇంకా పెట్రోల్, డీజిల్ కు సంబంధించి ఏవో కొన్ని ఒప్పందాలు జరిగాయని మాత్రం తెలిసింది. చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, ఇవన్నీ కలిసి నాటో కూటమిగా ఇక్కడ ఏర్పడతారని చర్చ మాత్రం జరిగిందని తెలిసింది. అయితే చైనా దానిని తోసిపుచ్చింది. అలాగే చైనా, రష్యా కలిసి ఒక సైనిక కూటమిగా జత కట్టి, ఒకరికి సమస్య వస్తే ఒకరు సహాయం చేసే విధంగా ఏర్పడతారని తెలిసింది. అయితే దీనిపై భారతదేశంCHINA{#}Russia;Ukraine;Diesel;Indiaచైనా.. ఓవర్‌ చేయొద్దు.. రష్యా వార్నింగ్‌?చైనా.. ఓవర్‌ చేయొద్దు.. రష్యా వార్నింగ్‌?CHINA{#}Russia;Ukraine;Diesel;IndiaThu, 06 Apr 2023 08:12:00 GMTజింపింగ్ మొన్ననే మూడు రోజులకు సంబంధించి మీటింగ్ కు రష్యాకు వెళ్ళొచ్చాడు. అక్కడ ఏం చర్చలు జరిగాయో తెలియలేదు. కానీ ఆయుధాలకు సంబంధించి, ఇంకా పెట్రోల్, డీజిల్ కు సంబంధించి ఏవో కొన్ని ఒప్పందాలు జరిగాయని మాత్రం తెలిసింది.  చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్, ఇవన్నీ కలిసి నాటో కూటమిగా ఇక్కడ ఏర్పడతారని చర్చ మాత్రం జరిగిందని తెలిసింది.


అయితే  చైనా దానిని తోసిపుచ్చింది. అలాగే చైనా, రష్యా కలిసి ఒక సైనిక కూటమిగా జత కట్టి, ఒకరికి సమస్య వస్తే ఒకరు సహాయం చేసే విధంగా ఏర్పడతారని తెలిసింది. అయితే దీనిపై భారతదేశం రష్యాని ఈ చర్చల మీద అడిగింది. అలాంటి చర్చలు జరిగితే ప్రమాదం, దానికి మేము అంగీకరించమని చెప్పేసింది. వెంటనే రష్యా దానికి సమాధానం ఇస్తూ లేదు, లేదు చైనాతో ఎటువంటి సైనిక ఒప్పందాలు చేసుకోలేదు అని చెప్పింది.


అయితే అదే రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని  వర్చువల్ గా మీట్ అవుదామనుకున్నాడు చైనా అధ్యక్షుడు జింపింగ్. అయితే దానికి, వర్చువల్ గా జరగాలనుకన్న ఆ మీటింగ్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా చైనా అధ్యక్షుడు జింపింగ్ నే ఉక్రెయిన్ కి రమ్మని పిలిచాడు జెలెన్స్కీ. ఏదైతే శాంతి ఒప్పందాలని చెప్తున్న చైనా అధ్యక్షుడుని, తన దేశానికి రమ్మని పిలిచాడు జెలెన్స్కి . చైనా వ్యవహారాన్ని సైతం రష్యా తోసిపుచ్చింది.


చైనా అధ్యక్షుడు వచ్చి జింపింగ్ ని కలవవచ్చు. ఎందుకంటే శాంతి చర్చలు అంటున్నారు కాబట్టి. జరుగుతున్న పరిణామాలను, ఉక్రెయిన్ మీద మా సైనిక ఆపరేషన్లను చైనా కూడా ఆపలేదు. లేదా మా అంతరంగిక వ్యవహారం ఏదైతే ఉక్రెయిన్ లోని 4 ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలనుకున్నామో అవన్నీ రష్యాకు సంబంధించిన అంతర్గత ప్రాంతాలు, అంతర్గత దేశాలు. మా అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి చైనా కి కూడా అధికారం లేదు అంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.



RRR Telugu Movie Review Rating

నరేష్ "ఉగ్రం" మూవీ షూటింగ్ కంప్లీట్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>