MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac6b7075e-a9a6-47bd-92a7-cd6a71fa0299-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస విజయలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తూ వెళ్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం సోలో హీరోగా ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న రవితేజ ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో కీలక పాత్రలో నటించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు విజయాలతో అద్భుతమైన జోష్ లో ఉన్న రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో సోలో హీరో గా నటించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని రేపraviteja{#}sushanth;sudheer varma;cinema theater;Josh;Ravi;ravi teja;Hero;Chiranjeevi;Box office;India;Cinema;Telugu"రావణాసుర" మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!"రావణాసుర" మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!raviteja{#}sushanth;sudheer varma;cinema theater;Josh;Ravi;ravi teja;Hero;Chiranjeevi;Box office;India;Cinema;TeluguThu, 06 Apr 2023 15:50:49 GMTమాస్ మహారాజా రవితేజ ఈ మధ్య కాలంలో వరుస విజయలతో ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తూ వెళ్తున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం సోలో హీరోగా ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న రవితేజ ఈ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీ లో కీలక పాత్రలో నటించి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా వరుసగా రెండు విజయాలతో అద్భుతమైన జోష్ లో ఉన్న రవితేజ తాజాగా రావణాసుర అనే మూవీ లో సోలో హీరో గా నటించాడు.

సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఏ ఏరియాలో ఏ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో తెలుసుకుందాం.



రావణాసుర మూవీ కి నైజాం ఏరియాలో 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ లో 3  కోట్లు ... ఆంధ్ర లో 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపు కొని రావణాసుర మూవీ కి 2.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 22.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 23 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు వైఫ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>