MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/nikhil415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/nikhil415x250-IndiaHerald.jpgటాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత ఎన్నో మూవీ లలో నటించి వాటిలో ఎన్నో మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో గా కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. పోయిన సంవత్సరం నిఖిల్ 2 మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో కార్తికేయ 2 మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత 18 పేజెస్ మూవీ తో నిఖిల్ పnikhil{#}karthikeya;kartikeya;Amazon;Happy days;Director;Josh;Yuva;Industry;Tollywood;India;Telugu;Box office;Hero;Cinemaనిఖిల్ "స్పై" మూవీ నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన ఆ రెండు ప్రముఖ సంస్థలు..?నిఖిల్ "స్పై" మూవీ నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన ఆ రెండు ప్రముఖ సంస్థలు..?nikhil{#}karthikeya;kartikeya;Amazon;Happy days;Director;Josh;Yuva;Industry;Tollywood;India;Telugu;Box office;Hero;CinemaThu, 06 Apr 2023 16:56:17 GMTటాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నిఖిల్ ఆ తర్వాత ఎన్నో మూవీ లలో నటించి వాటిలో ఎన్నో మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో గా కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు.

పోయిన సంవత్సరం నిఖిల్ 2 మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో కార్తికేయ 2 మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ తర్వాత 18 పేజెస్ మూవీ తో నిఖిల్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఇలా పోయిన సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించి రెండు మూవీ లతో మంచి విజయాలను అందుకున్న నిఖిల్ ప్రస్తుతం "స్పై" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ స్పై యాక్షన్ త్రిల్లర్ మూవీ గా రూపొందుతుంది. ఈ స్పై యాక్షన్ త్రిల్లర్ మూవీ కి గారీ దర్శకత్వం వహిస్తున్నాడు.

మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క నాన్ థియేట్రికల్ హక్కులను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క నాన్ థియేట్రికల్ హక్కులను అమెజాన్ సంస్థ మరియు స్టార్ నెట్ వర్క్ సంస్థలు కలిపి 40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు వైఫ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>