MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/all-set-for-the-release-of-this-movieb6f7fb4e-e269-4104-bdac-2de8e727fb0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/all-set-for-the-release-of-this-movieb6f7fb4e-e269-4104-bdac-2de8e727fb0a-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యువ హీరో ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ యువ హీరో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. కొన్ని రోజుల క్రితం నుండే ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుkiran{#}kiran;ravi anchor;sai karthik;vishnu;Hyderabad;Telugu;Industry;Thriller;Yuva;Josh;Box office;Music;Mass;Heroine;cinema theater;Hero;Cinemaహైదరాబాద్ సిటీలో మీటర్ మూవీ టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి..!హైదరాబాద్ సిటీలో మీటర్ మూవీ టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి..!kiran{#}kiran;ravi anchor;sai karthik;vishnu;Hyderabad;Telugu;Industry;Thriller;Yuva;Josh;Box office;Music;Mass;Heroine;cinema theater;Hero;CinemaThu, 06 Apr 2023 12:19:49 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యువ హీరో ఇప్పటికే అనేక మూవీ లలో హీరో గా నటించి మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ యువ హీరో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

కొన్ని రోజుల క్రితం నుండే ఈ మూవీ  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ కథనాయకుడు మీటర్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని రేపు అనగా ఏప్రిల్ 7 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రమేష్ కాడూరి దర్శకత్వం వహించగా ... రవి ఆతుల్య ఈ మూవీ లో కిరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. సాయి కార్తీక్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని హైదరాబాద్ సిటీలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ యొక్క టికెట్ ధరలు హైదరాబాద్ నగరంలో ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మీటర్ మూవీ యొక్క టికెట్ ధరలు హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయలు గాను ...  సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను ఉండనున్నాయి. ఇది ఇలా ఉంటే మీటర్ మూవీ తో కిరణ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.



RRR Telugu Movie Review Rating

దసరా బరిలో లయన్ Vs టైగర్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>