LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health9ade9f42-f047-43b6-854f-47d0d08989bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health9ade9f42-f047-43b6-854f-47d0d08989bc-415x250-IndiaHerald.jpgవంటల రుచిని పెంచడంతో పాటు యాలకులు మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. యాలకులను సరైన రీతిలో వాడడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. యాలకుల వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, క్యాల్షియం ఇంకా ఐరన్ వంటి చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి మలబద్దకం సమస్యను తగ్గించడంలో మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రెండు యాలకులను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని health{#}Cardamom;Iron;Calcium;Heart;Manamరోజూ ఇలా యాలకులు తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు?రోజూ ఇలా యాలకులు తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు?health{#}Cardamom;Iron;Calcium;Heart;ManamThu, 06 Apr 2023 15:40:00 GMTవంటల రుచిని పెంచడంతో పాటు యాలకులు మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. యాలకులను సరైన రీతిలో వాడడం వల్ల మనం ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. యాలకుల వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యాలకుల్లో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, క్యాల్షియం ఇంకా ఐరన్ వంటి చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి మలబద్దకం సమస్యను తగ్గించడంలో  మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు రెండు యాలకులను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మలబద్దకం సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అలాగే రోజూ రెండు యాలకులను తినడం వల్ల గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. రక్తపోటు సమస్య ఖచ్చితంగా అదుపులో ఉంటుంది. యాలకులను తినడం వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇంకా అలాగే యాలకులను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా మన దరి చేరకుండా ఉంటుంది.


ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో అర టీ స్పూన్ యాలకుల పొడిని ఇంకా చిటికెడు పసుపును కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య ఈజీగా తగ్గుతుంది.అలాగే మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.అలాగే యాలకులను నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన సమస్య కూడా సులభంగా తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. యాలకుల నూనెను చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం చాలా కాంతివంతంగా తయారవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఇంకా కాంతివంతంగా తయారవుతుంది. ఇంకా అదే విధంగా గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా యాలకులు మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. నీటిలో యాలకులను వేసి మరిగించి తరువాత ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి సులభంగా తగ్గుతుంది.ఇంకా అదే విధంగా యాలకులను నమిలి తినడం వల్ల శరీరంలో మలినాలు ఇంకా విష పదార్థాలు ఈజీగా తొలగిపోతాయి. శరీర ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.



RRR Telugu Movie Review Rating

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దిల్ రాజు వైఫ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>