MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి నటుడు గా తనను తాను ఎన్నో సార్లు ప్రు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో రవితేజ కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలలో కూడా నటించి తన నటన తో ప్రేక్షకులను అద్భుతంగా అలరించాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ పూర్తిగా హీరో పాత్రలోనే నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. అందులో భాగంగా రవితేజ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ కు సంraviteja{#}s j surya;varun sandesh;varun tej;venkat prabhu;Tamil;Hindi;Remake;Silambarasan;Joseph Vijay;Ravi;ravi teja;Josh;Hero;Cinemaహిందీ మూవీలో రవితేజ విలన్ గా నటించనున్నాడా..?హిందీ మూవీలో రవితేజ విలన్ గా నటించనున్నాడా..?raviteja{#}s j surya;varun sandesh;varun tej;venkat prabhu;Tamil;Hindi;Remake;Silambarasan;Joseph Vijay;Ravi;ravi teja;Josh;Hero;CinemaThu, 06 Apr 2023 12:23:34 GMTరవితేజ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి నటుడు గా తనను తాను ఎన్నో సార్లు ప్రు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభంలో రవితేజ కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలలో కూడా నటించి తన నటన తో ప్రేక్షకులను అద్భుతంగా అలరించాడు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజ పూర్తిగా హీరో పాత్రలోనే నటిస్తూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు.

 అందులో భాగంగా రవితేజ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళం లో శింబు హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన మానాడు సినిమా ఏ రేంజ్ విజయ్ అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ద్వారా శింబు కు వెంకట్ ప్రభు కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని హిందీ లో రీమేక్ చేయబోతున్నారు.

హిందీ రీమేక్ లో హీరోగా వరుణ్ దావత్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తమిళంలో రూపొందిన మానాడు మూవీ లో విలన్ పాత్రలో ఎస్ జె సూర్య నటించాడు. ఈ పాత్రకు ప్రేక్షకుల నుండి ... విమర్శకులం నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి ఇది ఇలా ఉంటే ఈ పాత్రలో హిందీ రీమిక్ లో రవితేజ కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో జాన్వీకపూర్ లైన్ క్లియర్ అయ్యేనా....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>