MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-aravindhd44507bc-7446-431c-bc35-0b8908066496-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-aravindhd44507bc-7446-431c-bc35-0b8908066496-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న నిర్మాతలలో ఒకరు అయినటు వంటి అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మూవీ లకు నిర్మాతగా వ్యవహరించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాలుగా ఫుల్ క్రేజ్ ఉన్న నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నిర్మాతగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అరవింద్ తన కెరీర్ లో ఎన్నో సందర్భాలలో ఇతర భాషలలో సూపర్ సక్సెస్ సాధించిన సినిమాలను కూడా తెలుగు లో విడుదల చేసి అద్భుతమైallu aravindh{#}Allu Aravind;vijay sethupathi;Comedian;producer;Producer;Tamil;Darsakudu;Hero;Tollywood;Industry;Telugu;Director;Cinema;Successతమిళ బ్లాక్ బస్టర్ మూవీని తెలుగులో విడుదల చేయనున్న అల్లు అరవింద్..!తమిళ బ్లాక్ బస్టర్ మూవీని తెలుగులో విడుదల చేయనున్న అల్లు అరవింద్..!allu aravindh{#}Allu Aravind;vijay sethupathi;Comedian;producer;Producer;Tamil;Darsakudu;Hero;Tollywood;Industry;Telugu;Director;Cinema;SuccessWed, 05 Apr 2023 11:54:44 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న నిర్మాత లలో ఒకరు అయినటు వంటి అల్లు అరవింద్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . అల్లు అరవింద్ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మూవీ లకు నిర్మాతగా వ్యవహరించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాలుగా ఫుల్ క్రేజ్ ఉన్న నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే నిర్మాత గా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న అరవింద్ తన కెరీర్ లో ఎన్నో సందర్భాలలో ఇతర భాషలలో సూపర్ సక్సెస్ సాధించిన సినిమాలను కూడా తెలుగు లో విడుదల చేసి అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా కొంత కాలం క్రితమే అల్లు అరవింద్ కన్నడ ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించినటువంటి కాంతారా మూవీ ని తెలుగు లో విడుదల చేశాడు .

మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే తమిళ్ లో విడుదల అయు సూపర్ హిట్ విజయాన్ని సాధించిన సినిమాను తెలుగులో అరవింద్ విడుదల చేయబోతున్నాడు. అసలు విషయంలోకి వెళితే ... సంచలన దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా విడుతలై పార్ట్ 1 మూవీ ని అరవింద్ తెలుగు లో విడుదల చేయబోతున్నాడు. కమెడియన్ సూరి ఈ మూవీ లో హీరో గా నటించగా ... విజయ్ సేతుపతిమూవీ లో ఒక పవర్ఫుల్ పాత్రలో నటించాడు. కొంత కాలం క్రితమే తమిళ్ లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ని తెలుగు లో అరవింద్ మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నాడు.



RRR Telugu Movie Review Rating

ఆ కారణంగానే "రావణాసుర" మూవీకి సెన్సార్ బోర్డ్ నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చిందటా..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>