Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanthf05f46b8-77cf-4500-be03-2bbcf4cc5901-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanthf05f46b8-77cf-4500-be03-2bbcf4cc5901-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రా కంటెంట్ మూవీ దసరా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నానీ కెరియర్ లోనే ఒక ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం ఐదు రోజుల్లోనే 92 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది అని Srikanth{#}Nani;akhil akkineni;keerthi suresh;srikanth;surender reddy;Dussehra;Telangana;Director;Vijayadashami;Tsunami;Hero;Posters;Darsakudu;Research and Analysis Wing;Mass;Fidaa;sukumar;Cinema'దసరా' సూపర్ హిట్.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ సినిమా అతనితోనే?'దసరా' సూపర్ హిట్.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ సినిమా అతనితోనే?Srikanth{#}Nani;akhil akkineni;keerthi suresh;srikanth;surender reddy;Dussehra;Telangana;Director;Vijayadashami;Tsunami;Hero;Posters;Darsakudu;Research and Analysis Wing;Mass;Fidaa;sukumar;CinemaWed, 05 Apr 2023 08:35:00 GMTనాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రా కంటెంట్ మూవీ దసరా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నానీ కెరియర్ లోనే ఒక ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు  అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం ఐదు రోజుల్లోనే 92 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది అని చెప్పాలి.


 అయితే దసరా సినిమాలాంటి కథను ఎంతో బాగా హ్యాండిల్ చేసిన శ్రీకాంత్ ఓదెలపై కూడా ఎంతోమంది విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల ఇక గురువు పేరు నిలబెట్టాడు అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే సాధారణంగా ఒక డైరెక్టర్ డబ్ల్యు మూవీ తోనే సూపర్ హిట్ కొట్టాడు అంటే చాలు అతనికి ఇక స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దసరా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల సైతం ఏకంగా అక్కినేని హీరోతో సినిమా చేసేందుకు ఛాన్స్ కొట్టేసాడట.


 అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో ఒక సినిమాకు సిద్ధమవుతున్నాడట శ్రీకాంత్ ఓదెల. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది అన్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అఖిల్ స్పైగా కనిపించబోతున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నాడు అని తెలుస్తోంది. శ్రీకాంత్ వినిపించిన కథకు అఖిల్ కూడా ఫిదా అయిపోయాడట. పవర్ఫుల్ స్టోరీ కావడంతో ఇక చేయడానికి సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీలతో 2 మిలియన్ ను "యూఎస్ఏ" లో అందుకున్న టాలీవుడ్ హీరోలు విరే..!

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>