MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న నాని తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందినటు వంటి దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. పూర్ణ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. మార్చి 30 వ తేదీన ఈ సినిమా తెలుగు భాషతో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిnani{#}96;poorna;Box office;santhosh narayanan;Kannada;keerthi suresh;Dussehra;Hindi;srikanth;Vijayadashami;Nani;March;Hero;Tamil;Cinema6 రోజుల్లో "దసరా" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!6 రోజుల్లో "దసరా" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!nani{#}96;poorna;Box office;santhosh narayanan;Kannada;keerthi suresh;Dussehra;Hindi;srikanth;Vijayadashami;Nani;March;Hero;Tamil;CinemaWed, 05 Apr 2023 14:59:38 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న నాని తాజాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందినటు వంటి దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. పూర్ణమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. మార్చి 30 వ తేదీన ఈ సినిమా తెలుగు భాషతో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

1 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల షేర్ ...38.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8.08 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 9.18 కోట్ల షేర్ ... 16.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

4 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8.87  కోట్ల షేర్ ... 15.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.35 కోట్ల షేర్ ... 6.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.04 కోట్ల షేర్ ... 5.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 53.52 కోట్ల షేర్ ... 96 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

నితిన్ మూవీలో మరో బ్యూటిఫుల్ నటి..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>