MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movieb624057e-c875-46d0-b51a-03169bb79412-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salar-movieb624057e-c875-46d0-b51a-03169bb79412-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "కే జి ఎఫ్" మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా ఆ గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ మూవీ కి సంబంధించిన కేవలం ఒకే ఒక షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ షూటింగ్ కూడా పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ మూవీ ని సెప్టెంబర్ salar{#}prashanth neel;Prasanth Neel;Ayan Mukerji;war;India;koratala siva;NTR;Jr NTR;Hero;september;Prabhas;bollywood;News;Cinemaఆ విషయాన్ని బట్టిచూస్తే "సలర్" రెండు భాగాలు అని కన్ఫామ్ అయినట్లే..?ఆ విషయాన్ని బట్టిచూస్తే "సలర్" రెండు భాగాలు అని కన్ఫామ్ అయినట్లే..?salar{#}prashanth neel;Prasanth Neel;Ayan Mukerji;war;India;koratala siva;NTR;Jr NTR;Hero;september;Prabhas;bollywood;News;CinemaWed, 05 Apr 2023 15:33:51 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "కే జి ఎఫ్" మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా ఆ గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ మూవీ కి సంబంధించిన కేవలం ఒకే ఒక షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

 మరికొన్ని రోజుల్లోనే ఈ షూటింగ్ కూడా పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు ప్రకటించాడు. కాకపోతే ప్రస్తుతం ఈ ప్రణాళికలు అన్ని మారినట్లు కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నాడు.

మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కానీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ... కొరటాల శివ మూవీ తర్వాత బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందబోయే వార్ 2 మూవీ లో నటించబోతున్నట్లు ... ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ తో మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇది వరకే సలార్ మూవీ రెండు భాగాలుగా వస్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ మూవీ ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ మూవీ ని మరికొన్ని రోజులు ప్రశాంత్ నీల్ పోస్ట్ పోన్ చేసినట్లు ... దానితో దాదాపుగా సలార్ 2 మూవీ కన్ఫామ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

నితిన్ మూవీలో మరో బ్యూటిఫుల్ నటి..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>