Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dusserae5c0cfe5-c482-4cdb-b756-ccf418b449d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dusserae5c0cfe5-c482-4cdb-b756-ccf418b449d7-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నానికి కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హీట్ ను అందించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల . నానిని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మెప్పించాడు అన్న విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు అయినప్పటికీ తన టేకింగ్ తో ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు లాగానే ప్రతి సీన్ ను తరకెక్కించి ఇక అటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. నాని కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా సినిమాగా దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా ఈ సినిమా ఏకకాలంలో విడుదల అయింది అన్న విషయం తెలిసిందే. Dussera{#}Nani;srikanth;Dussehra;producer;Hindi;Director;Vijayadashami;Producer;Gift;Darsakudu;Mass;India;Tamil;Telugu;Cinema;gold;Car'దసరా' సూపర్ హిట్.. నిర్మాతకు కాస్లీ గిఫ్ట్?'దసరా' సూపర్ హిట్.. నిర్మాతకు కాస్లీ గిఫ్ట్?Dussera{#}Nani;srikanth;Dussehra;producer;Hindi;Director;Vijayadashami;Producer;Gift;Darsakudu;Mass;India;Tamil;Telugu;Cinema;gold;CarWed, 05 Apr 2023 09:00:00 GMTనాచురల్ స్టార్ నానికి కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ హీట్ ను అందించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల . నానిని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మెప్పించాడు అన్న విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు అయినప్పటికీ తన టేకింగ్ తో ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు లాగానే ప్రతి సీన్ ను తరకెక్కించి ఇక అటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. నాని కెరియర్ లో మొదటిసారి పాన్ ఇండియా సినిమాగా దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా ఈ సినిమా ఏకకాలంలో విడుదల అయింది అన్న విషయం తెలిసిందే.



 అయితే మిగతా భాషల్లో నాని సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాకపోయినప్పటికీ అటు తెలుగులో మాత్రం ఈ సినిమా దుమ్ము రేపుతోంది అని చెప్పాలి. కేవలం ఐదు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 92 కోట్ల వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇక అటు నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చి పెట్టింది అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరు కూడా థియేటర్లకు వెళ్లి దసరా సినిమా చూస్తున్నారు. మాస్ ప్రేక్షకులైతే ఇక ఈ సినిమా చూసి పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతున్నారు అని చెప్పాలి. మరికొన్ని రోజులు దసరా సినిమా 100 కోట్ల వసూళ్ల మార్క్ చేరుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.


 ఇలా మంచి సినిమా తీసి తనకు లాభాలు వచ్చేలా చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకూ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఒక కాస్లీ గిఫ్ట్ ఇచ్చాడు అన్నది తెలుస్తుంది. ఏకంగా 80 లక్షల విలువ చేసే లగ్జరీ కార్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట. అయితే శ్రీకాంత్ ఓదెల కొత్త డైరెక్టర్ కావడంతో రెమ్యూనరేషన్ తక్కువగానే మాట్లాడుకున్నాడట. సినిమా హిట్ అయిన తర్వాత ఏదో ఒకటి చేస్తానని నిర్మాత మాటిచ్చాడట. ఇచ్చిన మాట ప్రకారం సినిమా హిట్ అయిన తర్వాత ఇప్పుడు కాస్లీ కార్ గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే అంతకుముందు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా 10 గ్రాముల బంగారం బహుమతిగా ఇచ్చేందుకు నిర్మాత సుధాకర్ చేరుకూరి నిర్ణయించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

ఆ మూవీలతో 2 మిలియన్ ను "యూఎస్ఏ" లో అందుకున్న టాలీవుడ్ హీరోలు విరే..!

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>