MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poonam-bajwad9ee1e8e-b25a-4e7d-9751-3efb8dccf7fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poonam-bajwad9ee1e8e-b25a-4e7d-9751-3efb8dccf7fa-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది పూనమ్ బజ్వా. నేడు ఆమె పుట్టినరోజు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో వరుసగా నటిస్తూ బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటుంది. ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు సంపాదించుకుంది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ బాగా యాక్టివ్ గా ఉంటుంది పూనమ్.ఈమె కెరీర్ మొదట్లో మోడల్ గా మెప్పించింది. అలా ఆ హోదాతో సినీ ఇండస్poonam bajwa{#}Hanu Raghavapudi;Kannada;BEAUTY;Telugu;Success;Heroine;Cinemaపూనమ్ బజ్వా బర్త్ డే స్పెషల్?పూనమ్ బజ్వా బర్త్ డే స్పెషల్?poonam bajwa{#}Hanu Raghavapudi;Kannada;BEAUTY;Telugu;Success;Heroine;CinemaWed, 05 Apr 2023 15:32:00 GMTతెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది పూనమ్ బజ్వా. నేడు ఆమె పుట్టినరోజు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో వరుసగా నటిస్తూ బిజీ అయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవకాశాలు లేక ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటుంది. ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు సంపాదించుకుంది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా చాలా మంచి పేరు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ బాగా యాక్టివ్ గా ఉంటుంది పూనమ్.ఈమె కెరీర్ మొదట్లో మోడల్ గా మెప్పించింది. అలా ఆ హోదాతో సినీ ఇండస్ట్రీకి ఈమె అడుగు పెట్టింది. అలా తాను మొదటి సారిగా 'మొదటి సినిమా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా తనకు మంచి సక్సెస్ ని ఇవ్వగా.. ఆ తర్వాత బాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలా ఆమె తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


ఇక కొన్ని సినిమాలలో అయితే సెకండ్ హీరోయిన్గా కూడా చేసింది. ఇక 2019 వ సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీకి పూర్తిగా దూరం కాగా గత సంవత్సరం రీఎంట్రీ ఇచ్చి మలయాళం లో ఓ రెండు సినిమాలలో నటించింది.పూనమ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది.. ఎప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో  పంచుకుంటుంది. మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు గ్లామర్ తో యూత్ ని పిచ్చెక్కిస్తుంది. దీంతో ఆ గ్లామర్ ఫోటోలను బాగా షేర్ చెయ్యడంతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అప్పుడప్పుడు ఆమె షేర్ చేసే పోస్టులు చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వకుండా ఉండలేరు. ఎందుకంటే ఒక్కొక్కసారి అవి చాలా బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇక గతంలో చాలా సన్నగా ఉండే ఈ హాట్ బ్యూటీ.. ఈ మధ్య కాలంలో కాస్త బరువెక్కింది. అయినా కూడా గ్లామర్ షో చేయటానికి అసలు ఏమాత్రం మొహమాటం పడకుండా తన అందాలతో బాగా రెచ్చగొడుతుంది. రోజు రోజుకు తన వయసును తగ్గించుకుంటూ యంగ్ హీరోయిన్ లాగా తయారవుతుంది.



RRR Telugu Movie Review Rating

నితిన్ మూవీలో మరో బ్యూటిఫుల్ నటి..?

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>