Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral595bb487-885e-49cc-89cd-83ec98d7f5a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral595bb487-885e-49cc-89cd-83ec98d7f5a1-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఐపీఎల్లో ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఆడినప్పటికీ అటు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లది మాత్రం ప్రత్యేకమైన పాత్ర. బౌలర్లు బ్యాట్స్మెన్లు అనే తేడా లేకుండా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఎప్పుడూ రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో అటు కొన్ని మ్యాచ్లకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు దూరమయ్యారు. నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ఉన్న నేపథ్యంలో ఇక దేశం తరఫున ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇక ఇండియాలో వాలిపోయారు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు. ఇక ఇలా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కారణంగా ఐపీఎల్Viral{#}Delhi;South Africa;Gujarat - Gandhinagar;Netherlandsవైరల్ : నోర్జె దెబ్బకు.. గిల్ విలవిల.. వికెట్ ఎగిరి పడింది?వైరల్ : నోర్జె దెబ్బకు.. గిల్ విలవిల.. వికెట్ ఎగిరి పడింది?Viral{#}Delhi;South Africa;Gujarat - Gandhinagar;NetherlandsWed, 05 Apr 2023 08:50:00 GMTసాధారణంగా ఐపీఎల్లో ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు ఆడినప్పటికీ అటు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లది మాత్రం ప్రత్యేకమైన పాత్ర. బౌలర్లు బ్యాట్స్మెన్లు అనే తేడా లేకుండా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఎప్పుడూ రికార్డులు కొల్లగొడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో అటు కొన్ని మ్యాచ్లకు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు దూరమయ్యారు. నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ఉన్న నేపథ్యంలో ఇక దేశం తరఫున ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇక ఇండియాలో వాలిపోయారు సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు.


 ఇక ఇలా న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కారణంగా ఐపీఎల్ కు దూరమైన ఆటగాళ్లలో  అటు అన్ రిచ్ నోర్జె  కూడా ఒకరు అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా జట్టులో స్టార్ ఫాస్ట్ బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు. ఎప్పుడు బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ ప్రత్యర్ధులను వనికిస్తూ ఉంటాడు నోర్జె. అయితే ఈ స్టార్ బౌలర్ అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవలే నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ముగించుకుని ఐపిఎల్ లో చేరాడో లేదో ఇక గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో అత్యుత్తమ  ఫాస్ట్ బౌలింగ్ తో మరోసారి నిప్పులు చెరిగాడు. అద్భుతమైన బంతులు సంధిస్తూ ప్రత్యర్ధులను వనికించాడు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.



 ఏకంగా ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా అద్భుతమైన ప్రదర్శన చేసి సూపర్ ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ ను క్లీన్ బౌల్డ్ చేసాడు. 148 కిలోమీటర్ల వేగంతో నోర్జే వేసిన బంతికి గిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది అని చెప్పాలి. ఎలా ఆడాలో తెలియక డిపెండ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. బంతివేగానికి లెగ్ స్టంప్ ఎగిరి పడింది అని చెప్పాలి. దీంతో గిల్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. ఇక అంతకు ముందు తొలి ఓవర్ లోనే వృద్ధిమాన్ సాహాను కూడా నోర్జె బౌల్డ్ చేశాడు అని చెప్పాలి.
">



RRR Telugu Movie Review Rating

ఆ మూవీలతో 2 మిలియన్ ను "యూఎస్ఏ" లో అందుకున్న టాలీవుడ్ హీరోలు విరే..!

ఉక్రెయిన్‌ను ఆ దేశాలు అలా వాడుకుంటున్నాయా?

కొత్త రోబోలతో మనిషి మనుగడకే ప్రమాదమా?

బ్లాక్‌ హోల్స్‌.. ఈ డార్క్‌ సీక్రెట్‌ కనిపెడతారా?

పవన్‌ పేరుతో జగన్ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>